సలోని లూత్రా
సలోని లూత్రా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె ఆంగ్ల, హిందీ, తెలుగు, తమిళ బాషాల సినిమాల్లో నటించింది.
సలోని లూత్రా | |
---|---|
దస్త్రం:Salony Luthra at Aha Event.jpg | |
జననం | 9 మే 1989 ముంబై, మహారాష్ట్ర రాష్ట్రం, భారతదేశం |
వృత్తి | థియేటర్ ఆర్టిస్ట్, సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013 - ప్రస్తుతం |
సినీ ప్రస్థానం
మార్చుసలోని లూత్రా సినిమాల్లోకి రాకముందు ముంబై, పాండిచేరిలో థియేటర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆమె 2014లో తమిళ చిత్రం "శరభం"[1][2] ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. సలోని లూత్రా 2020లో విడుదలైన భానుమతి & ఆమె 2014లో తమిళ చిత్రం "శరభం".2014లో ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ లో తమిళ చిత్రం 'శరభం' లో నటనకు గాను ఆమె ఉత్తమ మహిళా విలన్ అవార్డు అందుకుంది.[3] కోవిడ్ నేపథ్యంలో థియేటర్స్ మూతపడటంతో 2020, జూలై 3న 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ సినిమా విడుదలైంది.[4]
నటించిన సినిమాలు
మార్చుYear | Film | Role | Language | Notes |
---|---|---|---|---|
2013 | సిద్ధార్థ్ | ట్రైన్ ప్రయాణికురాలు | హిందీ | |
2014 | శరభం | శృతి \ సంజన చంద్రశేఖర్ | తమిళం | |
2018 | టర్న్డ్ అవుట్ | ఇషా | ఇంగ్లీష్ | |
ఫర్బిడెన్ | జస్లీన్ | ఇంగ్లీష్ | లఘు చిత్రం[5] | |
2020 | భానుమతి & రామకృష్ణ | భానుమతి | తెలుగు | [6] |
మూలాలు
మార్చు- ↑ Deccan Chronicle (27 June 2014). "Happy when people say that I resemble Angeline Jolie: Salony Luthra" (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ The Times of India (5 June 2018). "Tamil audience is my first priority: Salony - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ IB Times (9 January 2015). "Vikatan Awards 2014: Dhanush, Dulquer Salmaan, 'Sathuranga Vettai' Honoured [WINNERS LIST]" (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ Pecheti, Prakash (15 June 2020). "Romantic drama Bhanumathi Ramakrishna to release on July 3". Telangana Today. Retrieved 12 August 2020.
- ↑ Cinestaan (11 May 2018). "Actress Salony Luthra's Forbidden to premiere at New York Indian Film Festival". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ Pecheti, Prakash. "Salony Luthra shares how she became Bhanumathi Ramakrishna". Telangana Today.