సహజ వంతెన (వర్జీనియా)
సహజ వంతెన (Natural Bridge - న్యాచురల్ బ్రిడ్జ్) అనేది రాక్‌బ్రిడ్జ్ కౌంటీ, వర్జీనియాలో ఉన్న ఒక భూవిజ్ఞాన శాస్త్ర సంబంధ నిర్మాణం. దీనిలో సీడార్ క్రీక్ (జేమ్స్ నది యొక్క ఒక చిన్న ఉపనది) పర్వతప్రాంత సున్నపురాయి భూభాగమును కోత కోసుకుంటూ ప్రవహించుట వలన 90 అడుగుల (27.432 మీటర్లు) వెడల్పుతో, 215 అడుగుల (65.532 మీటర్లు) ఎత్తుతో ఒక సహజ ఆర్చ్ రూపొందింది. ఇది సమాంతర సున్నపురాయి పొరలను కలిగివున్నది, గుహ లేదా సొరంగంగా పైకప్పు అవశేషాలతో ఉన్నందున దీని కింది పొరల గుండా క్రీక్ ప్రవహించడంతో ఈ రాతిపొరల పర్వతం కోతకు గురై సహజ వంతెనగా రూపొందింది. ఈ న్యాచురల్ బ్రిడ్జ్ వర్జీనియా చారిత్రక ప్రదేశంగా, జాతీయ చారిత్రక ప్రదేశంగా హోదాను కలిగియున్నది.
సహజ వంతెన | |
Nearest city | సహజ వంతెన, వర్జీనియా |
---|---|
Part of | Natural Bridge Historic District (ID15001047) |
NRHP reference No. | 97001401[1] |
Significant dates | |
Added to NRHP | November 18, 1997 |
Designated NHL | August 6, 1998[2] |
మూలాలు
మార్చు- ↑ National Park Service (2008-04-15). "National Register Information System". National Register of Historic Places. National Park Service.
- ↑ "Natural Bridge". National Historic Landmark summary listing. National Park Service. Archived from the original on 2012-10-10. Retrieved 2019-01-31.
బయటి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Natural Bridge (Virginia)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.