సారాంశం
నేర్చుకున్నదాన్ని నెమరు వెయ్యండి
|
కొత్త పట్టికను చేరుస్తున్నా, పాతదానిని దిద్దుతున్నా, గడుల్లోని పాఠ్యాన్ని మార్చడాన్ని బట్టి, పాఠకులకు అది కనబడే విధానం ఉంతుంది. అయితే, కేవలం పాఠ్యాన్ని చేర్చడమే కాకుండా దాన్ని మించి పట్టికలలో చెయ్యదగ్గ పనులు ఇంకా ఉన్నాయి.
పట్టికలో కింది ప్రాథమిక అంశాలుంటాయి. వీటన్నిటినీ మీరు మార్చవచ్చు:
{|
|
ప్రారంభం
|
పట్టికను ప్రారంభించడంతో పాటు, పట్టిక తరగతిని (క్లాస్) నిర్వచించేది కూడా ఇక్కడే - ఉదాహరణకు, class="wikitable". ఈ "class " కు చెందిన పట్టికకు ప్రామాణిక వికీపీడియా ఆకృతీకరణ చేకూరుతుంది. "wikitable" , "wikitable sortable" అనే రెండు తరగతుల పట్టికలను సాధారణంగా వాడుతూంటారు; ఈ రెండవ రకం పట్టికలో ఏనిలువు వరుస శీర్షిక పైనైనా నొక్కి పాఠకుడు ఆ నిలువు వరుస ప్రకారం పట్టిక లోని అడ్డువరుసలను ఆరోహణ /అవరోహణ క్రమంలో పేర్చవచ్చు.
|
|+
|
వ్యాఖ్య
|
తప్పనిసరి. డేటా పట్టికలలో ఇది ఉండాలి. ఇది, పట్టిక ప్రారంభానికి, మొదటి అడ్డు వరుసకూ మధ్య మాత్రమే ఉండాలి
|
!
|
శీర్షిక గడి
|
ఐచ్ఛికం. ప్రతి శీర్షిక గడి కొత్త లైనులో, ఒక ఆశ్చర్యార్థకం గుర్తు (! ) తో మొదలౌతుంది. లేదా అనేక శీర్షిక గడులను ఒకే లైనులో మధ్యన రెండేసి ఆశ్చర్యార్థకం గుర్తు (!! ) లతో చేర్చవచ్చు.
|
|-
|
కొత్త అడ్డు వరుస
|
కొత అడ్డువరుసను మొదలుపెట్టేందుకు,ఒక నిలువు గీత (పైపు) (| ), ఆ వెంటనే ఒక (హైఫన్- ) చేర్చండి.
ను వాడండి
|
|
|
అడ్డువరుసలో
కొత్త
గడి
|
అడ్డువరుసలో ఒక కొత్త గడిని చేర్చేందుకు ఒక కొత్త లైనులో ఒక పైపుతో (| ) మొదలు పెట్టండి.లేదా ఒకే లైనులో అనేక గడులను వరుసగా చేర్చేందుకు ఒక్కో గడికీ మధ్య రెండు పైపులను (|| ) చేర్చండి.
|
|}
|
ముగింపు
|
పట్టికను మూసేసేందుకు ఒక పైపును (| ), ఆ వెంటనే ఒక మీసాల బ్రాకెట్టునూ (} ) చేర్చండి.
|
గడిలో పాఠ్యానికి ముందూ వెనుకా ఉన్న ఖాళీలను పట్టించుకోదు.
లేఔట్
ఈసరికే ఉన్న పట్టికను దిద్దేటపుడు, పట్టిక రెండు ఆకృతుల్లో ఏదో ఒక పద్ధతిలో ఉంటుందని మీరు గమనించవచ్చు:
డేటాను పట్టిక లాగా అమర్చిన విధం
ఎక్కువ నిలువు వరుసలు లేనపుడు, గడుల్లోని పాఠ్యం చిన్నదిగా ఉన్నపుడూ ఈ పద్ధతిని అనుసరించవచ్చు. బొత్తాన్ని నొక్కినపుడు ఈ లేఔటే వస్తుంది.
{| class="wikitable"
|+ Caption
|-
! శీర్షిక C1 !! శీర్షిక C2 !! శీర్షిక C3
|-
| R1C1 || R1C2 || R1C3
|-
| R2C1 || R2C2 || R2C3
|}
|
|
గడులు నిలువుగా అమర్చి ఉంటాయి
అనేక నిలువు వరుసలు గానీ, గడుల్లోని పాఠ్యం దీర్ఘంగా ఉండడం గానీ ఉంటే, ఒక్కో గడిని ఒక్కో లైనులో ఉంచితే మార్కప్ చదవడానికి వీలుగా ఉంటుంది.
{| class="wikitable"
|+ Caption
|-
! శీర్షిక C1
! శీర్షిక C2
! శీర్షిక C3
|-
| R1C1
| R1C2
| R1C3
|-
| R2C1
| R2C2
| R2C3
|}
|
పాఠకులకు ఈ రెండూ ఒకేలా కనిపిస్తాయి:
వ్యాఖ్య
శీర్షిక C1 |
శీర్షిక C2 |
శీర్షిక C3
|
R1C1 |
R1C2 |
R1C3
|
R2C1 |
R2C2 |
R2C3
|
|