సహాయం:వికీ మార్కప్తో బొమ్మల పరిచయం/3
(సహాయం:Introduction to images with Wiki Markup/3 నుండి దారిమార్పు చెందింది)
పరిచయం
బొమ్మలు ఎక్కించడం
బొమ్మ వాడకం
సారాంశం
|
కామన్సు లోకి బొమ్మను ఎక్కించాక, దాన్ని వ్యాసంలో పెట్టాలనుకుంటే, సవరించు నొక్కి, వ్యాసంలో ఎక్కడ బొమ్మను చేర్చాలో ఆ స్థానంలో కింది పాఠ్యాన్ని చేర్చండి:
[[దస్త్రం:Durdle Door Overview.jpg|thumb|డర్డిల్ డోర్, లుల్వర్త్ కోవ్ వద్ద ఉన్న సహజ శిలా తోరణం|alt=సముద్రపుటొడ్డున నీటిపై ఉన్న పెద్ద శిలాతోరణం]]
బొమ్మలు డిఫాల్టుగా వ్యాసంలో కుడివైపున కనిపిస్తాయి. ఎడమ వైపున పెట్టాలంటే, పై కోడుకు [[File:Colosseum in Rome, Italy - April 2007.jpg|thumb|left|రోమ్ లోని [[కొలోస్సియం]] వ్యాఖ్యలో లింకులు ఉండవచ్చు.
|