ఫ్రెడెరిక్ సాంజెర్
(సాంజెర్ నోబుల్ బహుమతి గ్రహీత నుండి దారిమార్పు చెందింది)
రెండు నోబెల్స్ గెలుచుకున్న సాంజెర్ మృతి
ఫ్రెడెరిక్ సాంజెర్ Frederick Sanger | |
---|---|
జననం | [1] Rendcomb, Gloucestershire, England | 1918 ఆగస్టు 13
మరణం | 2013 నవంబరు 19 కేంబ్రిడ్జ్, England[2] | (వయసు 95)
జాతీయత | బ్రిటన్ |
రంగములు | జీవరసాయనశాస్త్రం |
వృత్తిసంస్థలు | కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం Laboratory of Molecular Biology |
చదువుకున్న సంస్థలు | St John's College, Cambridge[3] |
పరిశోధనా సలహాదారుడు(లు) | ఆల్బర్ట్ న్యూబెర్జెర్[4] |
డాక్టొరల్ విద్యార్థులు | జార్జి బ్రౌన్‌లీ Liz Blackburn[ఆధారం చూపాలి] రోడ్నీ పోర్టర్ |
ప్రసిద్ధి | Amino acid sequence of insulin Sanger sequencing Sanger Centre |
ముఖ్యమైన పురస్కారాలు | Nobel Prize in Chemistry (1958) Copley Medal (1977) Nobel Prize in Chemistry (1980) |
రసాయన శాస్త్రంలో రెండు నోబెల్ బహుమతులు గెలుచుకుని విశ్వజన్యురాశి యుగ పితామహుడిగా పేరొందిన బ్రిటిష్ బయోకెమిస్టు ఫ్రెడెరిక్ సాంజెర్ మరణించారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ప్రొటీన్ నిర్మాణ క్రమంపై ఆయన చేసిన విశేష పరిశోధనలు, ఆవిష్కరణలకు 1958లో సాంజెర్‌కు తొలిసారిగా నోబెల్ బహుమతి లభించింది. అప్పటికి ఆయన వయస్సు 40 ఏళ్లు. 'న్యూక్లెయిక్ యాసిడ్'లపై చేసిన విస్తృత పరిశోధనలకు 1980లో మరోసారి నోబెల్ లభించింది. రెండోదఫా మాత్రం మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి ఆయన ఈ బహుమతిని పంచుకున్నారు.
మూలాలు
మార్చు- ↑ "SANGER, Frederick". Who's Who 2013, A & C Black, an imprint of Bloomsbury Publishing plc, 2013; online edn, Oxford University Press.(subscription required)
- ↑ doi:10.1038/503442a
This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;obituarynature
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ doi:10.1098/rsbm.2001.0021
This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand