సాగునీటి ప్రాజెక్టుల వర్గీకరణ
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సాగునీటిని అందించే ప్రాజెక్టు సామర్ధ్యాన్ని బట్టి వీటిని వర్గీకరించారు.
1.చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు
మార్చు5వేల ఎకరాలు లేదా 2వేల హెక్టార్ల ఆయుకట్టు భూమి కంటే తక్కువ భూమికి నీటి వనరులు అందించే ప్రాజెక్టులను చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు అంటారు.
2.మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు
మార్చు5వేల ఎకరాల నుంచి 25వేల ఎకరాల ఆయుకట్టు భూమికి నీటి సౌకర్యాన్ని అందించే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు అంటారు.
3.భారీ సాగునీటి ప్రాజెక్టులు
మార్చు25వేల ఎకరాల ఆయుకట్టు భూమి కంటే ఎక్కువ భూమికి నీటి వనరులను అందించే ప్రాజెక్టులను భారీ సాగునీటి ప్రాజెక్టులు అంటారు.
చిన్న సాగునీటి వనరులు అంటే
మార్చుచిన్న సాగునీటి వనరులు అంటే సరసులు, చెరువులు, కుంటలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చుసాక్షి దినపత్రిక(భవిత) - మే 2012