సాధారణ విద్యుత్ వలయము లో సామర్థ్య జనకం, సామర్థ్య వినియోగదారు మరియు టాప్ కీ లను విద్యుత్ వాహకంతో చేయబడిన సంధానాలతో శ్రేణి సంధానం చేయబడుతుంది.

సాధారణ విద్యుత్ వలయం అమరిక

వలయంలో వివిధ భాగములుసవరించు

  • సామర్థ్య జనకం: బ్యాటరీ
  • సామర్థ వినియోగదారు: బల్బు
  • టాప్ కీ : వలయం కలుపడానికి, విడదీయటానికి వాడుతారు.
  • సంధానాలు: కనెక్టర్లు (లోహపు తీగలు)

సంధానం చేయు విధానంసవరించు

  • బ్యాటరీ ధన టెర్మినల్ కు టాప్ కీకి జతచేయాలి.
  • టాప్ కీ రెండవ టెర్మినల్ ను బల్బు యొక్క ఒక టెర్మినల్ కు కలపాలి.
  • బల్బు యొక్క రెండవ టెర్మినల్ ను బ్యాటరీ యొక్క ఋణ టెర్మినల్ కు కలపాలి.
  • టాప్ కీని కలిపినపుడు వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది.

యివి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు