సాయి కుమార్ (మలయాళ నటుడు)

సాయికుమార్ మలయాళ సినిమా నటుడు. సాయికుమార్ ప్రముఖ మలయాళ నటుడు దివంగత కొట్టారక్కర శ్రీధరన్ నాయర్ కుమారుడు. సాయికుమార్ మలయాళ సినిమాలలో ప్రతి నాయకుడిగా సహాయన్నటుడిగా నటించి గుర్తింపు పొందాడు. సాయికుమార్ రాంజీ రావు స్పీకింగ్ సినిమాలో కథానాయకుడిగా నటించాడు.

సాయికుమార్
జన్మించారు.
వృత్తి. నటుడు
క్రియాశీల సంవత్సరాలు  1977-ఇప్పటి వరకు
భార్యాభర్తలు
  • Page మూస:Marriage/styles.css has no content.
    ప్రసన్న కుమారి
    (1986) 2007 (. 1986. div. 2007)    
  • Page మూస:Marriage/styles.css has no content.
    [<div id= .]
    /Bindu_Panicker" rel="mw:WikiLink" title="Bindu Panicker">బిందు పణిక్కర్ (2009) (. 2009)  
పిల్లలు. 1
తల్లిదండ్రులు
  • కొట్టారక్కర శ్రీధరన్ నాయర్
  • విజయలక్ష్మి అమ్మ
బంధువులు.
  • శోభా మోహన్ (సోదరి)
  • విను మోహన్ (నెఫెవె)
  • అను మోహన్ (నెఫెవ్)
  • విద్యా మోహన్

వ్యక్తిగత జీవితం

మార్చు

సాయికుమార్ నటుడు కొట్టారక్కర శ్రీధరన్ నాయర్ విజయలక్ష్మి అమ్మ దంపతులకు జన్మించాడు. సాయికుమార్ కు ఏడుగురు సోదరీమణులు ఉన్నారు, వారిలో ఐదుగురు సాయికుమార్ కంటే పెద్దవారు . ఇద్దరు సాయికుమార్ కంటే చిన్నవారు. నటి శోభా మోహన్ సాయికుమార్ కు అక్క అవుతుంది, నటులు విను మోహన్, అను మోహన్ సాయికుమార్ మేనల్లుళ్ళు. సాయికుమార్ మొదట ప్రసన్న కుమారిని వివాహం చేసుకున్నాడు, కానీ ఈ దంపతులు 2007లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు వైష్ణవి అనే కూతురు ఉంది. తరువాత ఆయన నటి బిందు పణిక్కర్ ను వివాహం చేసుకున్నారు.[1]

  1. "Famous controversies of Malayalam film celebrities". The Times of India. Retrieved 2020-12-26.