సార్వత్రిక విద్యావనరులు
ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER ) [1] (సార్వత్రిక విద్యావనరులు) ఉద్దేశపూర్వకంగా సృష్టించబడి ఉచితంగా వాడుకోగలిగే లైసెన్స్ కలిగి, వాటిని స్వయంగా వాడుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి వీలుగా రూపొందిన టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్ మెటీరియల్స్ . [2] "OER" అనే పదం కొన్ని లైసెన్సుల కలిగి రీ-మిక్స్ చేయడానికి, మెరుగుపరచడానికి , పునఃపంపిణీ చేయడానికి పబ్లిక్‌గా యాక్సెస్ చేయగల వనరులు అని వివరిస్తుంది. [3] ఇవి పలు అడ్డంకులను తగ్గిస్తూ ప్రత్యేక స్థానిక సందర్భాలకు, అన్వయించడానికి, ఆయా అవసరాలకు అనుగుణంగా వాడుకోవడానికి వీలుగా బోధనలో ఉత్తమ అభ్యసనాలను అమలు చేయడానికి తీర్చిదిద్దబడ్డాయి. [4] [5]
తరచుగా ప్రత్యామ్నాయ లేదా మెరుగైన విద్యా నమూనా అందించాలనే ప్రేరణతో ఈ విద్యా వనరుల అభివృద్ధి, ప్రచారం జరుగుతుంటుంది. [6]
నిర్వచనం - పరిధి
మార్చుఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (సార్వత్రిక విద్యావనరులు) - OER పదం నిర్వచనాలు వాటి ఉపయోగం , సందర్భం ఆధారంగా కొంతవరకు మారవచ్చు, [7] UNESCO అందించిన 2019 నిర్వచనం OER లక్షణాలపై అవగాహనను రూపొందించడానికి అనువైన భాషని అందిస్తుంది. [8] 2019 UNESCO నిర్వచనం OERని ఈ విధంగా నిర్వచిస్తుంది:- "ఉచిత పునర్వినియోగం, నిరంతర అభివృద్ధి చేయగలిగే అవకాశం, విద్యా ప్రయోజనాల కోసం పునర్నిర్మించడాన్ని సమర్ధించే ఓపెన్ లైసెన్సింగ్ కలిగి బోధన, అభ్యసనకు, పరిశోధనలకు అవసరమయ్యే సామగ్రి. [8]
సహకారం, భాగస్వామ్యం , నిష్కాపట్యత అనేది విద్యాపరంగా గత , ప్రస్తుత కాలంలో కొనసాగుతున్న పలు పరిశోధనా పద్ధతుల లక్షణంగా ఉన్నప్పటికీ, [9] "OER" అనే పదం మొట్టమొదటగా UNESCO యొక్క 2002 ఓపెన్ కోర్స్‌వేర్ ఫోరమ్‌లో అనుబంధ వనరులను వివరించడానికి వాడబడింది, [10] ఇది ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER) ను ఈ విధంగా నిర్వచిస్తుంది:- పబ్లిక్ డొమైన్‌లో లేదా ఓపెన్ లైసెన్స్ ఉన్న కాపీరైట్ కింద ఏదైనా ఫార్మాట్ , మాధ్యమంలో లభ్యమయ్యే అభ్యాసన, బోధన , పరిశోధనా సామాగ్రి , అంతే కాదు ఇవి ఏవిధమైన ధర చెల్లించకుండా ఉపయోగించుకునే, పునఃప్రయోజనాలకోసం వాడుకోకలిగే, అనుసరించగలిగే , పునఃపంపిణీ అంటె రీ యూజ్, రీ పర్ పస్, రీ డిస్ట్రిబ్యూట్ కు అనుమతిస్తాయి. " [11]
పై నిర్వచనాలలో పేర్కొన్న 5R అనుమతులు డేవిడ్ వైలే చే ప్రతిపాదించబడ్డాయి. ఈ 5R అనుమతులు వివరాలు కింద ఇవ్వబడ్డాయి : [12]
- రీటైన్ – కంటెంట్ కాపీలను తయారు చేయడం, వాటిని స్వంతం చేసుకుని ,నియంత్రించే హక్కు కలిగి ఉండడం (ఉదా: డౌన్‌లోడ్, డూప్లికేట్, స్టో ర్ , మేనేజ్‌మెంట్)
- రీయూజ్ (పునర్వినియోగం ) – కంటెంట్‌ను పలు మార్గాల్లో ఉపయోగించుకునే హక్కు కలిగి ఉండడం (ఉదా: తరగతిలో, అధ్యయన సమూహంలో, వెబ్ సైట్‌లో, వీడియోలో)
- రివైజ్ - కంటెంట్‌ను స్వీకరించడానికి, సర్దుబాటు చేయడానికి, సవరించడానికి లేదా మార్పుచేయడానికి హక్కు కలిగి ఉండడం (ఉదా, కంటెంట్‌ను మరొక భాషలోకి అనువదించడం) రీమిక్స్ – ఏదైనా కొత్తదాన్ని సృష్టించడానికి అసలైన లేదా సవరించిన కంటెంట్‌ను ఇతర మెటీరియల్‌తో కలిపి కొత్తదాన్ని తయారుచేసే హక్కు కలిగి ఉండడం(ఉదా: కంటెంట్‌ను మార్ప్‌లో చేర్చం) రీడిస్ట్రిబ్యూట్ (పునఃపంపిణీ) – అసలు కంటెంట్ కాపీలు, మీ రీమిక్స్‌లను ఇతరులతో పంచుకునే హక్కు (ఉదా: కంటెంట్ కాపీని స్నేహి తులకు ఇవ్వడం)[13]
చరిత్ర
మార్చుప్రయోజనాలు , అప్రయోజనాలు
మార్చుOER వాడకంలో ఉన్న ఉపయోగాలు: [5]
OER వాడకంలో ఉన్న సవాళ్లు: [5]
లైసెన్సింగ్ , రకాలు
మార్చుOER విధి విధానాలు
మార్చుOER విధి విధానాలు (కొన్నిసార్లు చట్టాలు, నిబంధనలు, వ్యూహాలు, మార్గదర్శకాలు, సూత్రాలు లేదా సిద్ధాంతాలు అని కూడా అంటారు) ప్రభుత్వాలు, సంస్థలు లేదా సంస్థలు ఓపెన్ కంటెంట్ అభి ఉపయోగం, ప్రత్యేకంగా బహిరంగ విద్యా వనరులు సంబంధిత బహిరంగ విద్యా విధానాలకు మద్దతుగా అవలంబిస్తాయి.
పరిశోధన
మార్చుఉచిత విద్యా విధానాల ఆచరణాత్మక పద్ధతులు
మార్చుఖర్చులు
మార్చుసంస్థాగత మద్దతు
మార్చుచొరవలు
మార్చుముఖ్యమైన విద్యా సమావేశాలు
మార్చు- ఓపెన్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ – [14] ప్రతీ సంవత్సరం ఉత్తర అమెరికాలో (US , కెనడా) జరిగే సమావేశం
- OER కాన్ఫరెన్స్ – [15] ఐరోపాలో ప్రతీ సంవత్సరం నిర్వహించబడుతుంది
- OE గ్లోబల్ కాన్ఫరెన్స్ – [16] ఓపెన్ ఎడ్యుకేషన్ గ్లోబల్ నిర్వ హించే ఈ సమావేశం ప్రతీ ఏటా పలు దేశాలలో నిర్వహించబడుతుంది
- క్రియేటివ్ కామన్స్ గ్లోబల్ సమ్మిట్ – [17] ప్రతీ సంవత్సరం క్రియేటివ్ కామన్స్ తన గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ప్రధాన అంశాలలో ఒకటి ఓపెన్ ఎడ్యుకేషన్ , ఓఈఆర్.
- ↑ "UNESCO Recommendation on OER". UNESCO (in ఇంగ్లీష్). 2020-04-14. Retrieved 2022-04-05.
- ↑ Blicher, H., Essmiller, K., Reed, M., & Santiago, A. (2021, February 24). Open educational resources and affordability: Foundations of OER. [Webinar]. Association of College and Research Libraries. https://www.ala.org/acrl/onlinelearning/oerwebcastseries
- ↑ Bell, Steven. "Research Guides: Discovering Open Educational Resources (OER): Home". guides.temple.edu (in ఇంగ్లీష్). Retrieved 2017-12-05.
- ↑ (2009-01-02). "Opening Education".
- ↑ 5.0 5.1 5.2 Mishra, M., Dash, M. K., Sudarsan, D., Santos, C. A. G., Mishra, S. K., Kar, D., ... & da Silva, R. M. (2022). Assessment of trend and current pattern of open educational resources: A bibliometric analysis. The Journal of Academic Librarianship, 48(3), 102520.
- ↑ Sanchez, Claudia. "The use of technological resources for education: a new professional competency for teachers". Intel® Learning Series blog. Intel Corporation. Archived from the original on 29 March 2013. Retrieved 23 April 2013.
- ↑ "What is OER?". wiki.creativecommons.org. Creative Commons. Retrieved 18 April 2013.
- ↑ 8.0 8.1 Miao, F, Mishra, S, Orr, D and Janssen, B. 2019. Guidelines on the development of open educational resources policies. UNESCO Publishing.
- ↑ Havemann. L. (2020). Open in the evening: Openings and closures in an ecology of practices. In Open(ing) Education (pp. 329-344). Brill.
- ↑ Chiu, Mei-Hung (2016-06-10). Science Education Research and Practice in Asia: Challenges and Opportunities (in ఇంగ్లీష్).
- ↑ "UNESCO Recommendation on OER". UNESCO (in ఇంగ్లీష్). 25 November 2019. Retrieved 2022-03-11.
- ↑ (2018-09-26). "Defining OER-Enabled Pedagogy".
- ↑ http://opencontent.org/definition/ Material was copied from this source, which is available under a Creative Commons Attribution 4.0 International License.
- ↑ "Open Education Conference — OpenEd 2009: Crossing the Chasm". Archived from the original on 2009-03-27.
- ↑ "OER19".
- ↑ "OE Global Conference 2021". OE Global Conference 2021 (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-06.
- ↑ "Global Summit 2015". Archived from the original on 2015-06-29.