ఈ చిత్రం ప్రముఖ నటి, గాయని కృష్ణవేణి నటించిన చివరి చిత్రం.

సావాసం
(1952 తెలుగు సినిమా)
Savaasam 1952film2.jpg
చందమామ పత్రికలో సావాసం ప్రకటన
దర్శకత్వం మీర్జాపురం రాజా
తారాగణం కృష్ణవేణి,
ప్రభాకరరావు,
మాణిక్యారావు,
యం.కొండయ్య
నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్
పంపిణీ చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్
భాష తెలుగు
చందమామలో సావాసం ప్రకటన
"https://te.wikipedia.org/w/index.php?title=సావాసం&oldid=2946709" నుండి వెలికితీశారు