సాహితీ వర్షిణి మూగి (జననం 2007 ఏప్రిల్ 27) భారతీయ చెస్ క్రీడాకారిణి.[6] ఆమె అంతర్జాతీయ చెస్ గవర్నింగ్ బాడీ ఫైడ్(FIDE)చే ఫైడ్ మాస్టర్ 2023, ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ 2022, ఉమెన్ ఫైడ్ మాస్టర్ 2019, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (2017).బిరుదులను కలిగి ఉంది.[3][7]

సాహితీ వర్షిణి మూగి
దేశంభారతదేశం
పుట్టిన తేది (2007-04-27) 2007 ఏప్రిల్ 27 (వయసు 17)
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1]
టైటిల్ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్[2][3] (2022)
ఫైడ్ మాస్టర్[4] 2023
ఉమెన్ ఫైడ్ మాస్టర్[4] 2019
ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్[5] 2017
ఫిడే రేటింగ్2249 (మే 2023)
అత్యున్నత రేటింగ్2312 (జులై 2022)

ఆమె 44వ చెస్ ఒలింపియాడ్, 2022లో భారత చెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.[8] అదే సంవత్సరంలో మాగ్నస్ చెస్ ఛాలెంజ్ ఉత్తమ మహిళా క్రీడాకారిణి టైటిల్ సాధించింది. స్విట్జర్లాండ్ లో జరిగిన బీల్ గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్‌ 2022లో ఉత్తమ మహిళా విభాగంలో రెండవ స్థానాన్ని పొందింది.[9]

విజయాలు

మార్చు
  • U10 బాలికల కామన్వెల్త్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం.
  • వ్యక్తిగత క్లాసికల్‌లో థాయిలాండ్‌లో ఆసియా యూత్ U12 బాలికలలో బంగారు పతకం.[10][11]
  • వ్యక్తిగత ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో థాయ్‌లాండ్‌లో ఆసియా యూత్ U12 బాలికలలో బంగారు పతకం. [12][13][14]
  • వ్యక్తిగత బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా యూత్ U12 బాలికలలో కాంస్య పతకం.[12][15]
  • వ్యక్తిగత క్లాసికల్‌లో 2017లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఆసియన్ యూత్ U10 బాలికల్లో బంగారు పతకం.[16]
  • వ్యక్తిగత బ్లిట్జ్‌లో 2017లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఆసియా యూత్ U10 బాలికల్లో బంగారు పతకం.[17]

మూలాలు

మార్చు
  1. Subrahmanyam, V. V. (22 July 2022). "Sahiti". The Hindu (in Indian English).
  2. "Sahithi ninth among Indian women". The Times of India. 5 April 2022.
  3. 3.0 3.1 "Sahithi Varshini, first WIM from Vizag". The Times of India. 17 March 2022.
  4. 4.0 4.1 "Sahithi is FIDE master". The Times of India. 10 February 2023.
  5. "Meet Sahithi Varshini: Woman Candidate Master, Asian and Commonwealth chess champion at just 10-Sports News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 20 July 2017.
  6. "ఉత్తమ చదరంగం క్రీడాకారిణిగా సాహితీ వర్షిణి |". web.archive.org. 2023-08-23. Archived from the original on 2023-08-23. Retrieved 2023-08-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. Correspondent, Special (5 November 2020). "Vizag girl to represent India in chess tourney". The Hindu (in Indian English).
  8. Sportstar, Team (31 October 2022). "Indian sports news wrap, October 31: Sahithi Varshini wins Reti-Farkas chess championship". sportstar.thehindu.com (in ఇంగ్లీష్).
  9. Sportstar, Team (31 October 2022). "Indian sports news wrap, October 31: Sahithi Varshini wins Reti-Farkas chess championship". sportstar.thehindu.com (in ఇంగ్లీష్).
  10. Staff Reporter (10 April 2018). "Chess champion from Vizag bags gold in international tourney". The Hindu (in Indian English).
  11. "Chess-Results Server Chess-results.com - Asian Youth Chess Championships 2018". chess-results.com.
  12. 12.0 12.1 Staff Reporter (10 April 2018). "Chess champion from Vizag bags gold in international tourney". The Hindu (in Indian English).
  13. Devalla, Rani (2 April 2018). "Chess prodigy makes city proud". The Hindu (in Indian English).
  14. "Chess-Results Server Chess-results.com - Asian Youth Chess Championships 2018". chess-results.com.
  15. "Chess-Results Server Chess-results.com - Asian Youth Chess Championships 2018". chess-results.com.
  16. "Chess-Results Server Chess-results.com - Asian Youth Chess Championship 2017-U10G". chess-results.com.
  17. "Chess-Results Server Chess-results.com - Asian Youth Blitz Chess Championship 2017-U10G". chess-results.com.