సింధియా ఘాట్
వారణాసిలో గంగానదిపై ఉన్న స్నానఘట్టం
సింధియా ఘాట్ వారణాసిలోని ఘాట్‌లలో ఒకటి. దీనికి ఉత్తరాన మణికర్ణిక ఉంది.[1] ఈ ఘాట్ వద్ద, గంగా నదిలో పాక్షికంగా మునిగిపోయిన శివాలయాన్ని చూడవచ్చు. ఇది దాని స్వంత బరువు వలననే కుంగిపోయింది. 1830 లో సీన్ని పునర్నిర్మించిన సింధియాల పేరు మీదుగా ఈ ఘాట్‌కు సింధియా ఘాట్ అని పేరు పెట్టారు. ఘాట్ పైన, అనేక మందిరాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం, అగ్ని దేవుడు ఇక్కడ జన్మించాడు. భక్తులు ఈ ప్రదేశంలో పుత్రసంతానం కోసం వీరేశ్వరునికి మొక్కుతారు.
మూలాలు
మార్చు- ↑ David Abram; Rough Guides (Firm) (2003). The Rough Guide to India. Rough Guides. pp. 313–. ISBN 978-1-84353-089-3.