సింధుదుర్గ్ రైల్వే స్టేషను
సింధుదుర్గ్ రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 35 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను కంకవాలి రైల్వే స్టేషను, తదుపరి స్టేషను కుదల్ రైల్వే స్టేషను.[2]
సింధుదుర్గ్ | |||||
---|---|---|---|---|---|
Regular | |||||
సాధారణ సమాచారం | |||||
Location | సింధుదుర్గ్, సింధుదుర్గ్ జిల్లా, మహారాష్ట్ర | ||||
Coordinates | 16°06′44″N 73°40′48″E / 16.1122°N 73.6799°E | ||||
యజమాన్యం | భారతీయ రైల్వే | ||||
లైన్లు | కొంకణ్ రైల్వే | ||||
ఫ్లాట్ ఫారాలు | 2 | ||||
పట్టాలు | 5 | ||||
నిర్మాణం | |||||
నిర్మాణ రకం | standard on Ground Station | ||||
ఇతర సమాచారం | |||||
స్టేషను కోడు | SNDD | ||||
జోన్లు | Konkan Railways | ||||
డివిజన్లు | Ratnagiri | ||||
విద్యుత్ లైను | Completed | ||||
| |||||
Location | |||||
మూలాలు
మార్చు- ↑ http://indiarailinfo.com/station/blog/sindhudurg-sndd/2229
- ↑ Prakash, L. (31 March 2014). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.