సిద్ధాసనము (సంస్కృతం: सिद्धसन) యోగాలో ఒక విధమైన ఆసనం. ఇది సిద్ధుల వలె ధ్యానం చేయడానికి సరిపడేది కాబట్టి సిద్ధాసనం అన్నారు.[1] ఇది సుమారు పద్మాసనం లాగానే ఉంటుంది.

సిద్ధాసనము

పద్ధతి

మార్చు
  • ఎడమకాలి మడమను జననేంద్రియాలకు, గుదభాగానికి మధ్యగా అదిమి ఉంచాలి.
  • కుడికాలి మడమను జననేందియాలపై ఉంచాలి.
  • పద్మాసనం లో వలె రెండు మోకాళ్లను నేలకు ఆనించి కూర్చోవాలి.
  • ఈ ఆసనం వేసే సమయంలో భ్రూమధ్యదృష్టి గాని, నాసాగ్రదృష్టి గాని ఉండాలి.[2][3]

ప్రయోజనం

మార్చు
  • సిద్ధాసనం లో మనస్సు యొక్క చంచల స్వభావం తొలగి ఏకాగ్రత కుదురుతుంది.[4][5]
  • పద్మాసనం వలన కలిగే లాభాలన్నీ సిద్ధాసనం వలన కలుగుతాయి.

మూలాలు

మార్చు
  1. "Witold Fitz-Simon - Siddhasana (Accomplished Pose)". Archived from the original on 8 అక్టోబరు 2011. Retrieved 4 July 2011.
  2. Swami Satyananda Saraswati (1996). Asana Pranayama Mudra Bandha (PDF). Yoga Publications Trust. p. 100. ISBN 978-81-86336-14-4. Archived from the original (PDF) on 2015-08-07. Retrieved 2020-04-29.
  3. Swami Satyananda Saraswati (1996). Asana Pranayama Mudra Bandha (PDF). Yoga Publications Trust. p. 102. Archived from the original (PDF) on 2015-08-07. Retrieved 2020-04-29.
  4. Iyengar, B. K. S. (1979) [1966]. Light on Yoga. Thorsons. pp. 116–120.
  5. Upadhyaya, Rajnikant; Sharma, Gopal (1 January 2006). Awake Kundalini. Lotus Press. p. 54. ISBN 978-81-8382-039-4.