సినిమా స్క్రిప్టు రచనాశిల్పం

సినిమా స్క్రిప్టు రచనాశిల్పం ప్రముఖ దర్శక,నిర్మాత చిమ్మని మనోహర్ వ్రాసిన పుస్తకం. దీనికి 1998 లో నంది ఉత్తమ పుస్తక పురస్కారం లభించింది.[1]

నేపథ్యం

మార్చు

తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత అయిన చిమ్మని మనోహర్ తన స్వానుభవంతో ఈ పుస్తకాన్ని వ్రాసారు. ఈ పుస్తకానికి "బెస్ట్ బుక్ ఆన్ ఫిలింస్" కేటగిరీలో నంది అవార్డు లభించింది. ఆ పుస్తకమే ఆ తర్వాత ఆయన ఒక దర్శకుడిని కావడానికి కారణం అయింది. రచయితగా ఆయన కొంతమంది దర్శకులకు, రచయితలకు స్క్రిప్టులు రాసిచ్చిన అనుభవంతో - తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్యంగా ఈ పుస్తకంలో విషయాన్ని వ్రాసారు.

మూలాలు

మార్చు
  1. "తెలుగుసినిమా చరిత్ర: Andhra Pradesh State Nandi Film Awards (1997-2000)". Telugucinemacharita.blogspot.com. Archived from the original on 11 జనవరి 2014. Retrieved 11 Jan 2014.

ఇతర లింకులు

మార్చు