సిన్సినాటస్
లూసియస్ క్వింటియస్ సిన్సినాటస్ (519 BC – 430 BC) ఒక పురాతన్ రోమన్ రిపబ్లిక్కి చెందిన ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన క్రీస్తు పూర్వం 460లో రోమన్ రిపబ్లిక్ కాన్సల్గాను తరువాత క్రీస్తు పూర్వం 458, క్రీస్తు పూర్వం 439 రోమన్ నియంతగాను పనిచేశాడు. దీని వలన ప్రపంచానికి ఆయన ఆదర్శప్రాయుడైన గొప్ప వ్యక్తి అని తెలుస్తున్నది.[1]
లూసియస్ క్వింటియస్ సిన్సినాటస్ | |||
సిన్సినాటస్ విగ్రహం | |||
రోమన్ రిపబ్లిక్ కాన్సల్
| |||
పదవీ కాలము 460 BC | |||
ముందు | ఫుబిలికస్ వేరియస్ ఫుబిలికో, గాలియస్ క్లాడియస్ ఇన్రెగిలెనిస్ సాబినస్ | ||
---|---|---|---|
తరువాత | క్వింటియస్ ఫాబియస్ విబులానస్ లూసియస్ కోర్నెలియస్ మాలుజినెంసిస్ | ||
రోమన్ నియంత
| |||
పదవీ కాలము 458 BC | |||
రోమన్ నియంత
| |||
పదవీ కాలము 439 BC | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 519 BC రోమన్ రిపబ్లిక్ | ||
మరణం | 430 BC రోమన్ రిపబ్లిక్ | ||
జీవిత భాగస్వామి | Racilia | ||
మతం | పురాతన రోమన్ మతము |
ప్రాముఖ్యతసవరించు
ఆయన గౌరవార్థం ఇటలీలోని లాజియోలోని ఒక నగరానికి సిన్సినాటో అని పేరు పెట్టారు..
ఫుట్ నోట్సుసవరించు
- ↑ N.S. Gill. "Lucius Quinctius Cincinnatus". About.com. Retrieved 2008-08-25.
ఛూడవలసినవిసవరించు
ప్రాథమిక ఆధారములుసవరించు
Wikimedia Commons has media related to Cincinnatus. |
- Livy, Ab Urbe Condita, iii. 26-29
- "…it was determined that a dictator should be appointed to retrieve their shattered fortunes, Lucius Quinctius Cincinnatus was appointed by universal consent.
- It is worthwhile for those persons who despise all things human in comparison with riches, and who suppose that there is no room either for exalted honour, or for virtue, except where riches abound in great profusion, to listen to the following…"
- Project Gutenberg version of Ab Urbe Condita
- Dionysius of Halicarnassus Roman Antiquities, x. 23-25
- Florus, Epitome de T. Livio Beliorism omnium annorum DCC Libri duo, i. 11
ద్వితీయ ఆధారములుసవరించు
- W. Ihne, History of Rome, i.
- Dante, Paradiso, canto 15, line 127
- E. Pais, Storia di Roma, i. ch. 4 (1898)
- Schwegler, Römische Geschichte, bk. xxviii. 12
- Sir George Cornewall Lewis, Credibility of early Roman History, ch. xii. 40
- This article incorporates text from a publication now in the public domain: Chisholm, Hugh, ed. (1911). Encyclopædia Britannica (11th ed.). Cambridge University Press. Cite has empty unknown parameters:
|HIDE_PARAMETER15=
,|HIDE_PARAMETER13=
,|HIDE_PARAMETER2=
,|separator=
,|HIDE_PARAMETER4=
,|HIDE_PARAMETER8=
,|HIDE_PARAMETER11=
,|HIDE_PARAMETER5=
,|HIDE_PARAMETER7=
,|HIDE_PARAMETER10=
,|HIDE_PARAMETER6=
,|HIDE_PARAMETER9=
,|HIDE_PARAMETER3=
,|HIDE_PARAMETER1=
,|HIDE_PARAMETER14=
, and|HIDE_PARAMETER12=
(help); Missing or empty|title=
(help)CS1 maint: ref=harv (link)