సిబి సత్యరాజ్ ( సిబిరాజ్) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన నటుడు సత్యరాజ్ కుమారుడు.

సిబి సత్యరాజ్
జననం (1982-10-06) 1982 అక్టోబరు 6 (వయసు 42)
జాతీయత భారతీయుడు
ఇతర పేర్లుశిబిరాజ్
విద్యబి.కామ్
విద్యాసంస్థలోయెలా కాలేజీ, చెన్నై
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2003 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రేవతి
(m. 2008)
పిల్లలు2
తల్లిదండ్రులు

వివాహం

మార్చు

సిబి రేవతిని 2008 సెప్టెంబర్ 14న ప్రేమ వివాహం చేసుకున్నారు.  వీరిద్దరూ పెళ్లికి ముందు పదమూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. [2] [3]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2003 స్టూడెంట్ నెంబర్ 1 సిబి తొలి సినిమా
2004 జోర్ శక్తి
2005 మన్నిన్ మైందన్ కతిర్
వెట్రివేల్ శక్తివేల్ శక్తివేల్
2006 కోవై బ్రదర్స్ వసంత్
నెంజిల్ అతనే అతిధి పాత్ర
2007 లీ లీలాధరన్
2010 నానాయం ఫరీద్
2014 నాయిగల్ జాకీరతై ఇన్‌స్పెక్టర్ కార్తీక్ చిన్నమలై [4]
2016 పొక్కిరి రాజా "కూలింగ్ గ్లాస్" గుణ
జాక్సన్ దురై ఎస్‌ఐ సత్య
2017 కట్టప్పవా కానోం "బాడ్ లక్" పాండియన్
సత్య సత్య
2020 వాల్టర్ ఏఎస్పీ వాల్టర్ ఐపిఎస్ [5]
2021 కబడదారి ఎస్‌ఐ శక్తి
2022 రంగా ఆదిత్య / రంగా ద్విపాత్రాభినయం
మాయోన్ అర్జున్ మణిమారన్
రేంజర్ నిర్మాణంలో ఉంది [6]
వట్టం నిర్మాణంలో ఉంది

మూలాలు

మార్చు
  1. "Satyaraj's son in Swami". Archived from the original on 1 July 2003.
  2. "Who is Sibiraj tyying the knot with? Behindwoods.com. 12 July 2008
  3. "Wedding bells for Sibiraj". Sify. 17 July 2008
  4. "Working with dog in `Naaigal...` has made me a better actor: Sibiraj". Sify. 15 October 2014
  5. The New Indian Express (10 December 2019). "Sibi Sathyaraj's Walter first-look out" (in ఇంగ్లీష్). Archived from the original on 7 July 2022. Retrieved 7 July 2022.
  6. "Sibiraj & Ramya Nambeesan's Ranger shooting wrapped - Times of India". The Times of India.

బయటి లింకులు

మార్చు