సిమెంటు
(సిమెంట్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సిమెంటు (Cement) కట్టడాల నిర్మాణంలో ముఖ్యమైన పదార్ధము.
భారతీయ సిమెంటు పరిశ్రమ
మార్చుభారతదేశం సిమెంటు ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. భారత్ సంవత్సరానికి 155 మిలియన్ టన్నుల సిమెంటున ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 95% ఇక్కడే వినియోగించబదుతున్నది. కేవలం 5% మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతున్నది. డిమాండు మాత్రం సంవత్సరానికి 10% కంటే మించుతున్నది. More than 90 % of production comes from large cement plants. There are a total of 130 large and more than 350 small cement manufacturing units in the country. More than 80% of the cement-manufacturing units use modern environment friendly “dry” process.
ACC Cement
సిమెంటు రకాలు
మార్చు- ఆర్దడినరీ పోర్ట్ లాండ్ సిమెంటు - Ordinary Portland Cement
- పోర్ట్ లాండ్ పొజ్జొలన సిమెంటు - Portland Pozzolana Cement
- పోర్ట్ లాండ్ స్లాగ్ సిమెంటు - Portland Slag Cement
- బ్లెండెడ్ సిమెంటు - Blended Cement
ప్రధాన సిమెంటు ఉత్పాదకులు
మార్చు- హీడెల్ బెర్గ్ Heidelberg
- లాఫార్జ్ Lafarge
- ఇటాల్ సిమెంటి Italcementi
- హోల్ సిమ్ Holcim
- గుజరాత్ అంబుజా సిమెంటు
- ఆంధ్రా సిమెంటు కంపెనీ (ACC)
- అల్ట్రాటెక్ సిమెంటు
- ఇండియా సిమెంటు
- సెంచరీ సిమెంటు
- మద్రాసు సిమెంటు
- దాల్మియా సిమెంటు
- బిర్లా సిమెంటు
- నాగార్జున సిమెంటు
- జువారీ సిమెంటు
- ప్రిజమ్ సిమెంటు
- కళ్యాణి సిమెంటు
- సాగర్ సిమెంట్స్ లిమిటెడ్, మట్టంపల్లి, నల్గొండ జిల్లా
ఆంధ్రప్రదేశ్ లో సిమెంటు పరిశ్రమలు
మార్చు- 1. ఆంధ్ర సిమెంట్: నడికుడి గుంటూరు జిల్లా: పార్లపాలెం విశాఖ జిల్లా:
- 2. అసోసియేటెడ్ సిమెంట్ కంపెని: తాడేపల్లి: గుంటూరు జిల్లా:, మంచీర్యాల, అదిలాబాద్ జిల్లా:,
- 3. ప్రియా సిమెంట్: రామాపురం: జగ్గయ్యపేట, నల్లగొండ జిల్లా, రాచెర్ల, డోన్, కర్నూలు జిల్లా.
- 4. కె.సి.పి. సిమెంట్ కంపెని: మాచర్ల, గుంటూరు జిల్లా:,
- 5. కేసోరాం సిమెంట్ : బసంత్ నగర్ కరింనగర్ జిల్లా:,
- 6. రాసి సిమెంట్: వాడపల్లి:, నల్గొండ జిల్లా:,
- 7. దక్కన్ సెమెంట్స్: హుజూర్ నగర్ నల్గొండ జిల్లా:,
- 8. నాగార్జున సిమెంట్స్: కెట్టపల్లి: నల్గొండ జిల్లా:,
- 9. పాణ్యం సిమెంట్స్: పాణ్యం: కర్నూలు జిల్లా:,
- 10. భారతి సిమెంట్స్, యెర్రగుంట్ల, కడప జిల్లా.
- 11. జువారి సిమెంట్స్, యర్రగుంట్ల, కడప జిల్లా;
- 12. అల్ట్రాటెక్ సిమెంట్స్, అనంతపురము జిల్లా;
- 13. జయజ్యొతి సిమెంట్స్, బనగానిపల్లి, కర్నూలు జిల్లా;
- 14. జిందాల్ సిమెంట్స్, గడివేముల, కర్నూలు జిల్లా;
- 15. సాగర్ సిమెంట్స్ లిమిటెడ్, మట్టంపల్లి, నల్గొండ జిల్లా
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.