సియెర్రా లియోన్‌లో హిందూమతం

సియెర్రా లియోన్ లోని హిందువులు ప్రధానంగా దక్షిణాసియా సంతతికి చెందినవారు. సాధారణంగా వీరు వ్యాపారులు. [1] [2] ARDA ప్రకారం 2015 సంవత్సరంలో సియెర్రా లియోన్‌లో 3,550 మంది హిందువులు (0.05%) ఉన్నారు. [3]

ఫ్రీటౌన్, సియెర్రా లియోన్ రాజధాని, ప్రధాన నగరం, ఇక్కడ ఒక పూజారితో సహా పెద్ద హిందూ సమాజం ఉంది. ఫ్రీటౌన్‌లో హిందువులకు దహన సంస్కారాలకు అనుమతి ఉంది. [4]

సియెర్రా లియోన్ అంతర్యుద్ధం సమయంలో 1999లో ప్రవాసుల వలసల తరువాత, భారతీయ సంఘం సంఖ్య దాదాపు 1500కి తగ్గిపోయింది. హిందువుల్లో ఎక్కువ మంది సింధీ మూలానికి చెందిన వ్యాపారవేత్తలు. [5]

జనాభా వివరాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
20014,750—    
20071,942−59.1%
20153,550+82.8%
సంవత్సరం శాతం మార్పు
2001 0.1% -
2007 0.04% -0.6
2015 0.05% +0.01

2001 నాటికి దేశంలో 4,750 మంది హిందువులు (0.1%) ఉన్నారు, 2007 నాటికి ఈ సంఖ్య 1,942 (0.04%) కు తగ్గింది, 2015లో 3,550 (0.05%) కి పెరిగింది. [6] [7] [8]

దేవాలయాలు

మార్చు

ఫ్రీటౌన్‌లో ఒక హిందూ దేవాలయం ఉంది. [9] ఇది స్థానిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుంది. [10]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. International Religious Freedom Report 2006, Sierra Leone reported that there is small number of Hindus in Sierra Leone
  2. "Major Religions of Sierra Leone". 4 April 2018.
  3. "Sierra Leone, Religion And Social Profile". thearda.com. Archived from the original on 2021-10-29. Retrieved 2021-10-12.
  4. "Indians' Cremation Ceremony versus disgruntled youths in Sierra Leone". Archived from the original on 2016-03-03. Retrieved 2022-01-19.
  5. Indian Community in Sierra Leone, p. 5
  6. "Religious Freedom Page". Archived from the original on 6 November 2007.
  7. "Country Profile: Sierra Leone (Republic of Sierra Leone)". Archived from the original on October 14, 2007. Retrieved 14 February 2015.
  8. "Sierra Leone, Religion And Social Profile". thearda.com. Archived from the original on 2021-10-29. Retrieved 2021-10-12.
  9. Indian Community in Sierra Leone, p. 5
  10. https://www.mea.gov.in/Portal/ForeignRelation/Sierra_Leone_Feb_2016.pdf