శ్రీ సి. రాజేంద్రన్ చెన్నై (దక్షిణం) పార్లమెంటరీ నియోజిక వర్గం నుండి AIADMK పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బాల్యం

మార్చు

శ్రీ రాజేంద్రన్ 6. ఆగస్టు 1960 లో చెన్నైలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: శ్రీ. జి. చంద్రన్, శ్రీమతి కౌసల్య. వీరు బి.ఎ. బి.ఎ. చదివి కొంత కాలం న్యాయవాద వృత్తినిచేపట్టారు.

కుటుంబము

మార్చు

వీరు 1987 ఆగస్టు 30 లో శ్రీమతి రుక్మిణి వివాహము చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కలరు.

రాజకీయ ప్రస్తావనము

మార్చు

శ్రీ రాజేంద్రన్ 1986 నుండి 1991 వరకు చిట్లపక్కం టౌన్ పంచాయత్ వైస్ ప్రసిడెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత టౌన్ పంచాయితికి కౌన్సిలరగా ఎన్నికయ్యారు. 2009 లో జరిగిన 15వ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి AIADMK పార్టీ తరుపున గెలిచి లోక్ సభలో ప్రవేశించారు.

విదేశీ పర్యటన

మార్చు

వీరు మలేసియ, సింగపూరు శ్రీలంక మొదలగు దేశాలు పర్యటించారు.

అభిరుచులు

మార్చు

శ్రీ రాజేంద్రన్ కు క్రికెట్, బ్యాట్మింటన్, వంటి ఆటలు ఇష్టమైన విషయాలు,

మూలాలు

మార్చు

https://web.archive.org/web/20140311014218/http://164.100.47.132/lssnew/Members/statedetail.aspx?state_code=Tamil%20Nadu