సి.వి. గణేశన్
సి.వి. గణేశన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు తిట్టకుడి శాసనసభ నియోజకవర్గం శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3]
సి.వి. గణేశన్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 మే 2016 | |||
ముందు | డి.పెరియసామి | ||
---|---|---|---|
తరువాత | కె. తమిళ్ అజగన్ | ||
నియోజకవర్గం | తిట్టకుడి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కలుదూర్ , మద్రాసు రాష్ట్రం, (ప్రస్తుతం తమిళనాడు ), భారతదేశం | 1959 జూన్ 16||
రాజకీయ పార్టీ | డీఎంకే | ||
జీవిత భాగస్వామి | జి. భవాని (1984-2021) | ||
సంతానం | 1 కుమారుడు 4 కుమార్తెలు | ||
నివాసం | 5/172, నేషనల్ హైవేస్ కజుదూర్ గ్రామం & పోస్ట్
తిట్టగుడి తాలూక్, కడలూర్ - 606304. | ||
పూర్వ విద్యార్థి | యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ అన్నామలై యూనివర్సిటీ |
ఎన్నికల్లో పోటీ
మార్చుఎన్నికల | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓటు % | ద్వితియ విజేత | రన్నరప్ పార్టీ | రన్నరప్ ఓటు % |
---|---|---|---|---|---|---|---|
2021 | తిట్టకుడి | డీఎంకే | గెలుపు | 50.08% | డి.పెరియసామి | బీజేపీ | 37.18% |
2016 | 40.67% | పి. అయ్యసామి | అన్నాడీఎంకే | 39.29% |
మూలాలు
మార్చు- ↑ Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ The Times of India (7 May 2021). "DMK govt in Tamil Nadu: Names of MK Stalin's cabinet colleagues revealed". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ NDTV (6 May 2021). "MK Stalin Names His Cabinet Ministers. See Full List Here". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.