సీత తల్లి
సీత తల్లి గుడిపాటి వెంకట చలం రచించిన కథల సంపుటి. ఈ సంపుటిలో 7 కథలు ఉన్నాయి.[1]
రచయిత(లు) | చలం |
---|---|
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రచయిత
మార్చుచలంగా సుపరిచితుడైన గుడిపాటి వెంకట చలం తెలుగు రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త. హేతువాది .ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక, మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు.
కథలు
మార్చుఈ పుస్తకంలో ఏడు కథలు ఉన్నాయి.
- సీత తల్లి
- మర్యాదస్థునికో కథ
- దెయ్యమే నా?
- హరిజన విద్యార్థి
- హత్య విచారణ
- ఆద్మీ ఫిల్ము
- సినిమా ప్రియులు
మూలాలు
మార్చు- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2021-04-28.