సీమా దేశాయ్ భారతదేశం తరపున టెస్ట్ స్థాయిలో ఆడిన ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. 1965 జనవరి 9న బీహార్, తూర్పు సింగ్ భూమ్ లో జన్మించింది. ఆమె కుడి చేతి బ్యాట్స్‌ వుమన్. మీడియం పేస్ బౌలింగ్ చేసింది.[1] 1980 నుండి 30 సంవత్సరాలకు పైగా ఆమె 1,000కు పైగా ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడింది. ఆమె తన బ్యాటింగ్‌తో 14 శతకాల పరుగులు సాధించి, 900 కంటే ఎక్కువ వికెట్లు తీసింది. ఆమె 2013 జూన్ 14లో క్యాన్సర్‌తో మరణించింది.[2]

సీమా దేశాయ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సీమా దేశాయ్
పుట్టిన తేదీ(1965-01-06)1965 జనవరి 6
తూర్పు సింగ్ భూమ్ , బీహార్, భారత దేశము
మరణించిన తేదీ2013 జూన్ 14(2013-06-14) (వయసు 48)
రాంచి, ఝార్ఖండ్, భారత దేశము
బ్యాటింగుబాటింగ్
బౌలింగుకుడిచేతి బౌలింగ్ మీడియం పేస్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 36)1991 ఫిబ్రవరి 2 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1991 ఫిబ్రవరి 9 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006–2008ఝార్ఖండ్
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WLO
మ్యాచ్‌లు 2 25
చేసిన పరుగులు 49 294
బ్యాటింగు సగటు 12.25 21.00
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 21 69
వేసిన బంతులు 138 768
వికెట్లు 0 24
బౌలింగు సగటు 12.45
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/11
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/–
మూలం: CricketArchive, 2017 జనవరి 15

ప్రస్తావనలు మార్చు

  1. "Seema Desai". CricketArchive. Retrieved 2009-09-19.
  2. "Former international cricketer Seema Desai passes away". The Pioneer (in ఇంగ్లీష్). 14 June 2013. Retrieved 7 February 2019.