సుచిత్ర బాండేకర్

మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి, నిర్మాత

సుచిత్ర బాండేకర్, మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి, నిర్మాత. హిందీ - మరాఠీ సినిమాలు, టెలివిజన్‌ సీరియళ్ళలో నటించింది.[3][4][5]

సుచిత్ర బాండేకర్
ఆదేశ్ బాండేకర్‌ తో సుచిత్ర
జననం
సుచిత్ర గుడేకర్

(1972-10-10) 1972 అక్టోబరు 10 (వయసు 52)
వృత్తి
  • నటి
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1994-ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ఆదేశ్ బాండేకర్‌
(m. 1990)
[1]
పిల్లలుసోహం బాండేకర్[2]

జననం, విద్య

మార్చు

సుచిత్ర 1972 అక్టోబరు 10న మహారాష్ట్రలోని నాసిక్‌లో జన్మించింది.[6] బాల్మోహన్ విద్యా మందిర్‌లోని పాఠశాలలో, దాదర్‌లోని డిజి రూపారెల్ కళాశాలలో చదివింది.[7][8]

వ్యక్తిగత జీవితం

మార్చు

సుచిత్ర, తన చిరకాల ప్రియుడు ఆదేశ్ బాండేకర్‌ను 1990లో వివాహం చేసుకుంది. వారికి సోహం బాండేకర్ అనే కుమారుడు ఉన్నాడు.[9]

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
1994 జజ్బాత్ జగదీష్ ఉద్యోగి
2008 ఫుల్ 3 ధమాల్ సౌదామిని
షిర్డీ సాయిబాబా
2009 మీ శివాజీ రాజే భోసలే బోల్టోయ్ సుమిత్రా భోసలే [10]
2011 మాలా ఆయ్ వ్హయ్చీ! దేశ్‌పాండే మేడమ్
సింగం సవితా భోసలే
2014 అమృతం చందమామలో శాంత
ఇష్క్ వాలా లవ్
రామా మాధవ్
2018 రణంగాన్ కలంది
సింబా శ్రీమతి. మోహిలే [11]
2021 జిమ్మా వైశాలి [12]

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
1994-1995 తెహ్కీకాట్ ఎపిసోడిక్ పాత్ర
1997 బ్యోమకేష్ బక్షి దీప సుచిత్ర గుడేకర్ గా ఘనత పొందారు
1995-1999 హమ్ పాంచ్ బాబ్లీ [13]
1999-2001 డోంట్ వర్రీ హో జాయేగా మంజు
2002-2005 అవంతిక ఊర్మిళ
2002 రాత్
2006-2007 ఘర్ కి లక్ష్మి బేతియన్ ఫుల్కీ గరోడియా
2007-2009 వాహినీసాహెబ్ యామిని (అక్కాసాహెబ్) [14]
2010 దో హాన్సన్ కా జోడా
2011-2012 ఆభాస్ హా అర్జున్ తల్లి
2011 డాన్ కినారే దోగీ ఆపన్ సాధన
2013 ఖామోషి
2012-2014 ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా మనోరమ మాణిక్ దీవాన్ (చాచీ జీ)
2014-2015 మేరే రంగ్ మే రంగ్నే వాలీ ఇషానీ చతుర్వేది

నిర్మాత

మార్చు
  • లక్ష్య (స్టార్ ప్రవాహ్) [15]
  • నంద సౌఖ్య భరే (జీ మరాఠీ)
  • తరలా తర మాగ్ (స్టార్ ప్రవాహ్)
  • లలిత్ 205 (స్టార్ ప్రవాహ్)
  • ఆల్ మోస్ట్ సుఫల్ సంపూర్ణ (జీ యువ) [16]
  • నవే లక్ష్య (స్టార్ ప్రవాహ్) [17]
  • షబ్బాస్ సన్బాయి (సన్ మరాఠీ)

మూలాలు

మార్చు
  1. "लग्नात असा होता दोघांचा अंदाज ? ३० वर्षापूर्वी अडकले होते लग्नबंधनात, व्हायरल होतोय Wedding Album". Lokmat. 2 June 2020. Retrieved 2022-12-07.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "गोष्ट मांडायला आवडते! – सुचित्रा आदेश बांदेकर यांचा मुलगा सोहम बांदेकर | Saamana (सामना)". Archived from the original on 2018-08-18. Retrieved 2022-12-07.
  3. "Suchitra Bandekar Biography, Age, Family, Wiki, Photos, Son".{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "अशाप्रकारे आदेश बांदेकर यांनी प्रपोज केले होते सुचित्रा बांदेकर यांना". Lokmat. 2017-09-27. Retrieved 2022-12-07.
  5. "बांदेकरांची 'होम मिनिस्टर' २० वर्षांनंतर रंगभूमीवर". Loksatta. 2017-07-28. Retrieved 2022-12-07.
  6. "Suchitra Bandekar movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2021-05-14. Retrieved 2022-12-07.
  7. "All you want to know about #SuchitraBandekar". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2022-12-07.
  8. "Suchitra Bandekar - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2022-12-07.
  9. "या आहेत आदेश बांदेकरांच्या \'होम मिनिस्टर\', 26 वर्षांपूर्वी पळून जाऊन 50 रुपयांत केले होते लग्न". Divya Marathi. 2017-09-13. Retrieved 2022-12-07.
  10. "'Me Shivajiraje Bhosale Boltoy' - Mahesh Manjrekar: Movies of the actor-director you should not miss". The Times of India. Retrieved 2022-12-07.
  11. "Simmba Cast List | Simmba Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama" (in ఇంగ్లీష్).{{cite web}}: CS1 maint: url-status (link)
  12. "Suchitra Bandekar kick-starts dubbing for Hemant Dhome's 'Jhimma' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-07.
  13. "The 'Hum Paanch' cast: Then and now". News18. 2014-09-23. Retrieved 2022-12-07.
  14. "वहिनीसाहेबांचा दरारा आता पुन्हा अनुभवायला मिळणार, सुचित्रा बांदेकर-भार्गवी चिरमुलेची गाजलेली मालिका 'वहिनीसाहेब' पुन्हा प्रेक्षकांच्या भेटीला". Divya Marathi. 2020-07-27. Retrieved 2022-12-07.
  15. "Lakshya completes 700 episodes - Times of India". The Times of India. Retrieved 2022-12-07.
  16. "Almost Sufal Sampurna Zee Yuva Marathi Serial Cast Wiki Actor Actress". Marathi Stars. 2019-06-24. Retrieved 2022-12-07.
  17. "नवी मालिका: महाराष्ट्र पोलिसांचं चातुर्य आणि साहसाची गोष्ट सांगणारी मालिका 'नवे लक्ष्य', आदेश बांदेकरांचा मुलगा करतोय पदार्पण". Divya Marathi. 2021-02-22. Retrieved 2022-12-07.

బయటి లింకులు

మార్చు