సుజాతా శ్రీధర్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1961డిసెంబరు 25 న జన్మించింది. ఆమె ఆల్ రౌండర్, బ్యాటింగ్ కుడిచేతి వాటం, కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్.[1]

సుజాత శ్రీధర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సుజాత శ్రీధర్
పుట్టిన తేదీ (1961-12-25) 1961 డిసెంబరు 25 (వయసు 63)
భారత దేశము
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 21)1984 జనవరి 21 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1986 12 జులై - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 21)1982 జనవరి 10 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1986 27 జులై - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు WODI
మ్యాచ్‌లు 3 6
చేసిన పరుగులు 32 19
బ్యాటింగు సగటు 16.00 3.80
100లు/50లు 0/2 0/0
అత్యధిక స్కోరు 20* 14
వేసిన బంతులు 336 222
వికెట్లు 3 0
బౌలింగు సగటు 53.33 137
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/46 1/27
క్యాచ్‌లు/స్టంపింగులు 1/0 1/0
మూలం: CricetArchive, 2009 17 సెప్టెంబర్

ఆమె మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్ లు 1984-86 ల మధ్య ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో ఆడింది. ఆరు ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో 1982-86 మధ్య ఆడింది. దేశీయ లీగ్‌ మ్యాచ్ లలో తమిళనాడు, కర్ణాటకలకు ప్రాతినిధ్యం వహించింది.[2]

ప్రస్తావనలు

మార్చు
  1. "Sujata Sridhar". CricketArchive. Retrieved 2009-09-17.
  2. "Sujata Sridhar". Cricinfo. Retrieved 2009-09-17.