సునీల్ భరద్వాజ్
సునీల్ భరద్వాజ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రామ్‌నగర్ నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
సునీల్ భరద్వాజ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | రణబీర్ సింగ్ పఠానియా | ||
---|---|---|---|
నియోజకవర్గం | రామ్‌నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుసునీల్ భరద్వాజ్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రామ్‌నగర్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నేషనల్ పాంథర్స్ పార్టీ (ఇండియా) అభ్యర్థి ఆశ్రీ దేవిపై 9306 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. సునీల్ భరద్వాజ్ కి 34550 ఓట్లు, నేషనల్ పాంథర్స్ పార్టీ (ఇండియా) అభ్యర్థి ఆశ్రీ దేవికి 25244 ఓట్లు వచ్చాయి.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Ramnagar". Retrieved 21 October 2024.
- ↑ "Ramnagar Assembly Election Results 2024: BJP's Sunil Bhardwaj with 30317 defeats JKNPP(I)'s Ashri Devi". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.