సుప్రభాతం (1976 సినిమా)

సుప్రభాతం 1976 అక్టోబరు 8 న విడుదలైన తెలుగు సినిమా. మోడల్ ప్రొడక్షన్స్ పతాకం కింద కె.కృష్ణ మోహన రావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరారావు సంగీతాన్ని సమకూర్చాడు.[1]

సుప్రభాతం
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ మోడల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • కృష్ణంరాజు
  • వాణిశ్రీ,
  • జయంతి,
  • సత్యనారాయణ,
  • పుష్పకుమారి,
  • రావుగోపాలరావు,
  • నిర్మలమ్మ,
  • అల్లు రామలింగయ్య,
  • రాజబాబు,
  • రమాప్రభ

సాంకేతిక వర్గం

మార్చు

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కె.ఎస్. ప్రకాష్ రావు వహించగా, మాటలు, పాటలు ఆచార్యఆత్రేయ, పెండ్యాల నాగేశ్వరరావుగారు పాటలకు సంగీతం అందించారు.

పాటలు

మార్చు
  1. ఏవి ఏవి నీ కళ్ళు (Happy) - ఎస్.పి. బాలు, పి. సుశీల- ఆత్రేయ 00:00
  2. ఎంత తీయని పేరు- ఎస్.పి. బాలు-రచన-ఆత్రేయ 03:12
  3. ఈ లోకం ఇలా వుంది ఎంచేతా-బాలు, వాణి జయరాం- రచన-ఆరుద్ర 06:39
  4. ఏవి ఏవి నీ కళ్ళు (Pathos) - ఎస్.పి. బాలు, పి. సుశీల -రచన-ఆత్రేయ 09:36

మూలాలు

మార్చు
  1. "Suprabhatam (1976)". Indiancine.ma. Retrieved 2023-05-31.

బాహ్య లంకెలు

మార్చు