సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి

సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి1980 జూన్ 14 న విడుదల.దర్శకుడు కె.హేమాబరదరరావు . ఈ చిత్రంలో నూతన్ ప్రసాద్,నరసింహరాజు, కవిత ముఖ్యపాత్రలు పోషించారు.నవీన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం చేళ్ళపిళ్ళ సత్యం సమకూర్చారు.

సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
తారాగణం నూతన్ ప్రసాద్ ,
నరసింహరాజు ,
కవిత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ నవీన్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

నరసింహరాజు

కవిత

నూతన్ ప్రసాద్


సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కె.హేమాంబరదరరావు

సంగీతం: చేళ్ళపిళ్ళ సత్యం

నిర్మాణ సంస్థ: నవీన్ పిక్చర్స్

సాహిత్యం: వేటూరి, ఆరుద్ర, గోపి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఎస్ జానకి, ఎస్ పి శైలజ, రమణ, వి.రామకృష్ణ, ఎం.రమేష్

విడుదల:14:06:1980.

పాటల జాబితా

మార్చు

1.ఈడొచ్చి కూకుంది దేవుడో నన్ను ఏదో , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శిష్ట్లా జానకి

2.ఈతకే చలివేస్తుందా గాలికే గిలి, రచన: వేటూరి, గానం.ఎస్ పి . శైలజ, రమణ

3.ఒక ఊరుంది ఒక ఏరుంది ఆ ఏటిగట్టున , రచన: మైలవరపు గోపి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

4.పైనుంచి ఎగిరొచ్చింది పావురము , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం

5.మాటలాడగలవా ఒరల్లుడా పాట పాడగలవా, రచన: ఆరుద్ర, గానం.మాధవపెద్ది రమేష్

6. సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి పెళ్లి అప్పా లడ్డు , రచన: ఆరుద్ర, గానం.విస్సంరాజు రామకృష్ణ, రమణ బృందం.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.