సుబ్రహ్మణ్యం చెల్లప్ప

పాత్రికేయుడు

చిన్నమనుర్ సుబ్రహ్మణ్యం చెల్లప్ప (29 సెప్టెంబరు 1912 _ 18 డిసెంబర్ 1998) తమిళ రచయిత, జర్నలిస్ట్, భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త.[1][2].ఇతను ఒక సాహిత్య పత్రిక అయిన ఇజుతు ను స్థాపించారు.ఈయన రచించిన నవలల్లో "సుతంతిర తగం" అనే నవలకు 2001లో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.[3] [4][5][6]

C. S. Chellappa
జననం
Chinnamanur Subramaniam Chellappa

29 September 1912
మరణం1998 డిసెంబరు 18(1998-12-18) (వయసు 86)
జాతీయతIndian
వృత్తిWriter, journalist

జీవిత చరిత్ర మార్చు

చెళ్లప్ప 1912 సంవత్సరంలో బట్ల గుండులో జన్మించాడు. చెళ్లప్ప తన పాఠశాల విద్యను ట్యూటీకోరిన్ లో చేశాడు. ఆర్థిక శాస్త్రం లో డిగ్రీని పొందారు. అయితే అతను ఆంగ్ల సాహిత్యం లో డిగ్రీ పొందడంలో విఫలం అయ్యాడు.తన జీవిత ప్రారంభ సంవత్సరంలో, చేళ్ళప్ప భగత్ సింగ్ చేత ప్రభావితం అయ్యాడు కానీ తర్వాత అతను మహాత్మ గాంధీ యొక్క అహింస విధానాన్ని స్వీకరించాడు. చెళ్లప్పా బట్ల గుండు సత్యాగ్రహంలో పాల్గొని 10 జనవరి 1941 న అరెస్టు అయ్యారు. అతను 6 నెలలు జైలులో గడిపి,తిరిగి వచ్చిన తర్వాత పేపర్ తయారీ పరిశ్రమ ను స్థాపించారు. చెళ్ళప్పా 1934 లో తన మొదటి కథ అయిన మర్గాజీ మలర్ ప్రచురించడానికి ముందు రాయడం ప్రారంభించారు.1998 లో చేళ్ళప్పా చనిపోయే సమయానికి 109కి పైగా చిన్న కథలు ను 50 వ్యాసాలను రాశారు.

మూలాలు మార్చు

  1. "He is old, hungry and poor, but believes spring cannot be far behind". Rediff. Retrieved 4 February 2010.
  2. Ashokamitran (23 June 2009). "Short Stories Collection". The Hindu. Archived from the original on 14 జనవరి 2010. Retrieved 4 February 2010.
  3. Sundararajan, P. G (26 August 2001). "Lone survivor looks back". The Hindu. Archived from the original on 6 June 2011. Retrieved 4 February 2010.
  4. "Sahitya Akademi Award for Tamil writers". Sahitya Akademi. Archived from the original on 24 జనవరి 2010. Retrieved 27 సెప్టెంబరు 2021.
  5. Ramakrishnan, S. "C. S. Chellappa". Uyirmmai (in Tamil). Archived from the original on 6 October 2011. Retrieved 4 February 2010.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  6. Narasimman, S (3 May 2009). "Little known Tamil scholars 4 - C. S. Chellappa". Thinnai (in Tamil). Retrieved 4 February 2010.{{cite web}}: CS1 maint: unrecognized language (link)