సుభాష్ సింగ్ (15 జనవరి 1963 - 16 ఆగస్టు 2022) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు గోపాల్‌గంజ్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

సుభాష్ సింగ్

సహకార శాఖ మంత్రి
పదవీ కాలం
9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022
ముందు అమరేంద్ర ప్రతాప్ సింగ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2000 – 16 ఆగష్టు 2022
ముందు రియాజుల్ హాక్
నియోజకవర్గం గోపాల్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జననం 15 జనవరి 1963[1]
గోపాల్‌గంజ్, బీహార్, భారతదేశం
మరణం 2022 ఆగస్టు 16(2022-08-16) (వయసు 59)
ఎయిమ్స్‌, ఢిల్లీ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు బాబన్ సింగ్
జీవిత భాగస్వామి కుసుమ్ దేవి

సుభాష్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2022 ఆగస్టు 16న మరణించాడు.[3]

మూలాలు

మార్చు
  1. https://vidhansabha.bih.nic.in/pdf/priority%20List.pdf [bare URL PDF]
  2. The Times of India (16 August 2022). "Former Bihar minister Subhash Singh passes away at AIIMS-Delhi" (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2022. Retrieved 26 August 2022.
  3. NTV Telugu (16 August 2022). "బిహార్ మాజీ మంత్రి సుభాష్ సింగ్ కన్నుమూత". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.