సుల్తాన్పూర్ జాతీయ ఉద్యానవనం
సుల్తాన్పూర్ జాతీయ ఉద్యానవనం హర్యానా రాష్ట్రంలోని గుర్గాన్ జిల్లాలోని సుల్తాన్పూర్ ప్రాంతంలో ఉంది..[1]
సుల్తాన్పూర్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం | |
దేశం | India |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | గుర్గాన్ |
Government | |
• Body | హర్యానా అటవీ శాఖ |
Time zone | UTC+5:30 (IST) |
చరిత్ర
మార్చుసుల్తాన్పూర్ హర్ష్ దేవ్ సింగ్ చౌహాన్ మనవడు సుల్తాన్ సింగ్ చౌహాన్ పేరు మీదుగా సుల్తాన్పూర్ అని నామకరణం చేశారు.
మూలాలు
మార్చు- ↑ "Miscellaneous Revenue". Imperial Gazetteer of India, Volume 20. p. 349. Archived from the original on 2019-08-29. Retrieved 2019-08-29.