సుల్భా గైక్వాడ్

సుల్భా గణపత్ గైక్వాడ్ (జననం 1971) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కళ్యాణ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2][3]

సుల్భా గైక్వాడ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు గణపత్ గైక్వాడ్
నియోజకవర్గం కళ్యాణ్ ఈస్ట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి గణపత్ గైక్వాడ్[1]
సంతానం వైభవ్ గైక్వాడ్, సయాలీ గైక్వాడ్, ప్రణవ్ గైక్వాడ్
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం

మార్చు

సుల్భా గైక్వాడ్ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కళ్యాణ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి శైలేష్ రామ్మూర్తి తివారీపై 26,408 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4] ఆమె 81,516 ఓట్లతో విజేతగా నిలవగా, శైలేష్ రామ్మూర్తి తివారీకి 55,108 ఓట్లు వచ్చాయి.[5]

మూలాలు

మార్చు
  1. "BJP's three-time jailed MLA's wife Sulbha Gaikwad wins from Kalyan (East)" (in ఇంగ్లీష్). The Indian Express. 23 November 2024. Archived from the original on 25 December 2024. Retrieved 25 December 2024.
  2. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Maharashtra polls: 21 women among 288 winning candidates, only 1 in Oppn". Business Standard. 23 November 2024. Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.
  4. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Maharastra Assembly Election Results 2024 - Kalyan East" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 25 December 2024. Retrieved 25 December 2024.