సుశీల్ కుమార్ సేన్

భారతీయ రాజకీయవేత్త

సుశీల్ కుమార్ సేన్ భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు.[1]

సుశీల్ సేన్
upright=Sushil Sen.jpg's Photo
జననం
సుశీల్ కుమార్ సేన్

1892
సైల్హేట్, బాంగ్లాదేశ్
మరణం1915 మే 2(1915-05-02) (వయసు 22–23)
జాతీయత భారతదేశం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అలిపోరే బాంబు కేసు

జీవితం

మార్చు

సుశీల్ సేన్ తన బాల్యం నుండి దేశభక్తి స్ఫూర్తిని పెంచుకొని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన కలకత్తాలోని నేషనల్ కాలేజీలో చదువుకున్నాడు. సేన్ చిన్న వయస్సులోనే, బ్రిటీష్ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా పికెటింగ్‌లో పాల్గొన్నందుకు అతనికి పదిహేను కొరడా దెబ్బలు శిక్ష విధించబడింది.[2]

అరెస్ట్

మార్చు

సుశీల్ కుమార్ సేన్ అలిపూర్ బాంబు కేసులో ప్రధాన నిందితులలో ఒకడిగా ఉన్న ఆయనను మే 1909 లో అరెస్టు చేసి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా హైకోర్టు లో ఆ కేసులో అతని పాత్ర నిరూపించబడనందున 21 నెలలు జైలులో గడిపిన తరువాత ఈ శిక్షను రద్దు చేసింది. బ్రిటీష్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్షన్ ఇన్వెస్టిగేషన్ సెల్‌లో సురేష్ చంద్ర ముఖర్జీని చంపాడు.[3][4]

సుశీల్ కుమార్ సేన్ 2 మే 1915న పోలీసులతో జరిగిన వాగ్వాదంలో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. Som Nath Aggarwal (1995). The heroes of Cellular Jail. Publication Bureau, Punjabi University. pp. 52, 56, 58. ISBN 9788173801075.
  2. Raj, Rishi. 50 Great Freedom Fighters. Prabhat Prakashan. Retrieved 17 October 2018.
  3. Raj, Rishi. 50 Great Freedom Fighters. Prabhat Prakashan. Retrieved 17 October 2018.
  4. Peter Heehs (2008). The Lives of Sri Aurobindo. Columbia University Press. p. 132. ISBN 9780231511841.