సుస్మితా రమణమూర్తి
సుస్మితా రమణమూర్తి అనే కలం పేరుతో రచనలు చేస్తున్న ఈ రచయిత అసలు పేరు సమ్మెట్ల వెంకటరమణమూర్తి. ఇతడు కథలు, కవితలు, నాటికలు రచించాడు. ఇతడు విశాఖ సాహితి సభ్యుడు.
రచనలు
మార్చుఇతని రచనలు జ్యోతి, కడలి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, అభ్యుదయ, సామ్య, నీలిమ, పుస్తకప్రపంచం, విజయ, విపంచి, ఆదివారం, జయశ్రీ, స్వాతి, యువ, అనామిక, హాస్యప్రభ, నివేదిత మొదలైన వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి.
కథలజాబితా
మార్చుఇతని కథల పాక్షిక జాబితా:
- అంతర్గతం
- అసలు కథ
- ఆంతర్యం
- ఆనవాయితీ
- ఇదే దారి
- ఎ స్టోరీ ఫర్ అడల్ట్స్
- ఎంగిలి కూడు
- ఎందుకు?
- ఏ స్టోరీ ఫర్ రైటర్స్
- ఒకే గూటి పక్షులు
- ఓ కథకుని కథ
- ఓ తండ్రి కథ
- కంటితుడుపు
- కథ వెనుక కథ
- కథకుడు
- కాగితం పిట్టలు
- కార్యసాధకుడు
- కీలకం
- కొత్త ముఖాలు
- చిరుదివ్వెల వెలుగులు
- చిల్లర కథ
- తప్పటడుగులు
- తెర వెనుక
- తెలుగువాళ్ళం
- దొంగ
- నాణానికి అటూఇటూ
- నాలుగ్గోడల మధ్య
- పదిరూపాయల నోటు
- పనికొచ్చే కథ
- పరోక్షమార్గం
- పార్ట్ టైమ్
- ప్రయోగం
- బహు కృతవేషం
- బొంబాయి తమ్ముడి కథ
- మంత్రిగారి చుట్టం
- మనసులో ముల్లు
- మనిషిలో మనిషి
- మరోసారి సారీ
- మసకచీకట్లో కాంతిపుంజం
- మీరైనా చెప్పండి
- ముగింపులేని కథ
- మూడోవ్యక్తి
- మేల్కొన్న మానవత్వం
- యాదృచ్ఛికం
- యూటూ ట్రై యువర్ లక్
- లక్షల సరిగమలు
- వినదగు నెవ్వరు చెప్పిన...
- వేట
- శస్త్రచికిత్స
- సంఘం చేసిన మేలు
- సబ్బుముక్క ఆత్మకథ
- సినిమా పక్షులు
- సేఫ్టీ కౌంటర్
- స్నేహానికి చివరి మజిలీ
- స్పందన