సెంట్రల్ ఇండియానా హిందూ దేవాలయం
ఇండియానా రాష్ట్రంలోని ఇండియానాపోలిస్‌లో నిర్మించిన మొదటి హిందూ దేవాలయం.
సెంట్రల్ ఇండియానా హిందూ దేవాలయం, ఇండియానా రాష్ట్రంలోని ఇండియానాపోలిస్‌లో నిర్మించిన మొదటి హిందూ దేవాలయం.[1]
సెంట్రల్ ఇండియానా హిందూ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | ఇండియానా |
ప్రదేశం: | ఇండియానాపోలిస్ |
అక్షాంశ రేఖాంశాలు: | 39°49′07″N 85°58′24″W / 39.818597°N 85.973448°W |
చరిత్ర
మార్చుఈ ప్రాంతంలో హిందూ దేవాలయాలు లేకపోవడం వల్ల చాలామంది హిందువులు డేటన్ హిందూ దేవాలయం లేదా చికాగోలోని దేవాలయాలకు వెళ్ళేవారు. ఇండియానా పోలిస్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని హిందువులు 2006లో దేవాలయాన్ని నిర్మించుకున్నారు. 2011లో, సుబ్రమణ్యస్వామి, అయ్యప్పస్వామి వేడుకలు నిర్వహించబడ్డాయి.[2]
2015 జూన్ నెలలో దేవాలయ పూజా మందిరం తెరవబడింది. పూజా మందిరంలో నాలుగు వేర్వేరు గోపురాల మీదుగా వివిధ హిందూ దేవతలకు 17 మందిరాలు ఉన్నాయి, ప్రధాన గోపురం 99 అడుగులు (30 మీ.) పొడవుగా ఉంది.[3]
మూలాలు
మార్చు- ↑ "Temple Makers". PBS. Retrieved October 27, 2018.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Hindu Temple of Central Indiana Holding Elaborate 3 Day Consecration Ceremony". eurasiareview. March 24, 2012. Retrieved October 27, 2018.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Wang, Stephanie (March 18, 2015). "$10M expansion of Indy Hindu temple to open in June". indystar. Retrieved October 27, 2018.
{{cite web}}
: CS1 maint: url-status (link)