సెక్యూర్ డిజిటల్ కార్డ్
(సెక్యూర్ డిజిటల్ నుండి దారిమార్పు చెందింది)
సెక్యూర్ డిజిటల్ కార్డ్ (SD కార్డ్) అనేది మెమరీ కార్డ్ యొక్క ఒక రకం. ఇటువంటి కార్డులను తరచుగా డిజిటల్ కెమెరాలలో చిత్రాలను లేదా డేటాను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. 2008 నాటికి, 4 మెగాబైట్లు, 32 గిగాబైట్ల మధ్య వివిధ కెపాసిటీలు తయారు చేయబడినాయి. ఈ కార్డు దీర్ఘచతురస్రాకార డిజైన్ కలిగి ఉంటుంది, కానీ ఒక అంచున కొస విరిగిపోయినట్టు తరుగుతో ఉంటుంది. ఈ కార్డుకు ఒక అంచున ఉన్న ప్రత్యేక తరుగు కారణంగా కెమెరాలు లేదా ఇతర పరికరాలలోకి ఈ కార్డును తప్పుగా చొప్పించకుండా సరిగా చొప్పించగలుగుతారు.
SD-Logo.svg | |
---|---|
SD Cards.svg | |
మీడియా టైప్ | Memory card |
సామర్ధ్యం | SDSC (SD): 1 MB to 2 GB, some 4 GB were made SDHC: >2 GB to 32 GB SDXC: >32 GB to 2 TB |
రూపొందించిన వారు | SD Association |
పరిమాణం | Standard: 32.0×24.0×2.1 mm (1.260×0.945×0.083 in) Mini: 21.5×20.0×1.4 mm (0.846×0.787×0.055 in) Micro: 15.0×11.0×1.0 mm (0.591×0.433×0.039 in) |
బరువు | Standard: ~2 g Mini: ~0.8 g Micro: ~0.25 g |
వినియోగం | Portable devices, including digital cameras and handheld computers |
Extended from | MultiMediaCard (MMC) |
కార్డులు వివిధ రకాలు ఉన్నాయి:
SDSC card | SDHC card | SDHC UHS-I card | SDHC UHS-II card | SDXC card | SDXC UHS-I card | SDXC UHS-II card | SDIO card | |
---|---|---|---|---|---|---|---|---|
SDSC slot | Yes | కాదు | కాదు | కాదు | కాదు | కాదు | కాదు | కాదు |
SDHC slot | Yes | Yes | Yes[a] | Yes[a] | కాదు | కాదు | కాదు | కాదు |
SDHC UHS-I slot | Yes | Yes | Yes | Yes[b] | కాదు | కాదు | కాదు | కాదు |
SDHC UHS-II slot | Yes | Yes | Yes | Yes | కాదు | కాదు | కాదు | కాదు |
SDXC slot | Yes | Yes | Yes[a] | Yes[a] | Yes | Yes[a] | Yes[a] | కాదు |
SDXC UHS-I slot | Yes | Yes | Yes | Yes[b] | Yes | Yes | Yes[b] | కాదు |
SDXC UHS-II slot | Yes | Yes | Yes | Yes | Yes | Yes | Yes | కాదు |
SDIO slot | Varies | Varies | Varies | Varies | Varies | Varies | Varies | Yes |
మూలాలు మార్చు
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు