సెక్యూర్ డిజిటల్ కార్డ్

సెక్యూర్ డిజిటల్ కార్డ్ (SD కార్డ్) అనేది మెమరీ కార్డ్ యొక్క ఒక రకం. ఇటువంటి కార్డులను తరచుగా డిజిటల్ కెమెరాలలో చిత్రాలను లేదా డేటాను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. 2008 నాటికి, 4 మెగాబైట్లు, 32 గిగాబైట్ల మధ్య వివిధ కెపాసిటీలు తయారు చేయబడినాయి. ఈ కార్డు దీర్ఘచతురస్రాకార డిజైన్ కలిగి ఉంటుంది, కానీ ఒక అంచున కొస విరిగిపోయినట్టు తరుగుతో ఉంటుంది. ఈ కార్డుకు ఒక అంచున ఉన్న ప్రత్యేక తరుగు కారణంగా కెమెరాలు లేదా ఇతర పరికరాలలోకి ఈ కార్డును తప్పుగా చొప్పించకుండా సరిగా చొప్పించగలుగుతారు.

సెక్యూర్ డిజిటల్ కార్డ్
SD-Logo.svg
SD Cards.svg
SD (top), miniSD, microSD cards
మీడియా టైప్Memory card
సామర్ధ్యంSDSC (SD): 1 MB to 2 GB,
   some 4 GB were made
SDHC: >2 GB to 32 GB
SDXC: >32 GB to 2 TB
రూపొందించిన వారుSD Association
పరిమాణంStandard: 32.0×24.0×2.1 mm (1.260×0.945×0.083 in)
Mini: 21.5×20.0×1.4 mm (0.846×0.787×0.055 in)
Micro: 15.0×11.0×1.0 mm (0.591×0.433×0.039 in)
బరువుStandard: ~2 g
Mini: ~0.8 g
Micro: ~0.25 g
వినియోగంPortable devices, including digital cameras and handheld computers
Extended fromMultiMediaCard (MMC)

కార్డులు వివిధ రకాలు ఉన్నాయి:

SD compatibility table
SDSC card SDHC card SDHC UHS-I card SDHC UHS-II card SDXC card SDXC UHS-I card SDXC UHS-II card SDIO card
SDSC slot Yes కాదు కాదు కాదు కాదు కాదు కాదు కాదు
SDHC slot Yes Yes Yes[a] Yes[a] కాదు కాదు కాదు కాదు
SDHC UHS-I slot Yes Yes Yes Yes[b] కాదు కాదు కాదు కాదు
SDHC UHS-II slot Yes Yes Yes Yes కాదు కాదు కాదు కాదు
SDXC slot Yes Yes Yes[a] Yes[a] Yes Yes[a] Yes[a] కాదు
SDXC UHS-I slot Yes Yes Yes Yes[b] Yes Yes Yes[b] కాదు
SDXC UHS-II slot Yes Yes Yes Yes Yes Yes Yes కాదు
SDIO slot Varies Varies Varies Varies Varies Varies Varies Yes

మూలాలు మార్చు


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు