సెల్మా (సినిమా)
సెల్మా 2014లో విడుదలైన అమెరికన్ చారిత్రాత్మక చలనచిత్రం. అవా డువెర్నే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చలనచిత్ర నటులు డేవిడ్ ఓయ్లోవా, టామ్ విల్కిన్సన్, టిమ్ రోత్, కార్మెన్ ఇజోగో, కామన్ తదితరులు నటించారు. 1965లో సెల్మా నుండి మోంట్గోమేరీ వరకు జరిగిన ఓటింగ్ హక్కుల నిరసన ర్యాలీ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం 2015లో ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.
సెల్మా | |
---|---|
దస్త్రం:Selma poster.jpg | |
దర్శకత్వం | అవా డువెర్నే |
రచన | పాల్ వెబ్బ్ |
నిర్మాత | క్రిస్టియన్ కోల్సన్, ఓప్రా విన్ఫ్రే, డెడ్ గార్డనర్, జెరెమీ క్లేనర్ |
తారాగణం | డేవిడ్ ఓయ్లోవా, టామ్ విల్కిన్సన్, టిమ్ రోత్, కార్మెన్ ఇజోగో, కామన్ |
ఛాయాగ్రహణం | బ్రాడ్ఫోర్డ్ యంగ్ |
కూర్పు | స్పెన్సర్ ఎవెరిక్ |
సంగీతం | జాసన్ మోరన్ |
పంపిణీదార్లు | పారామౌంట్ పిక్చర్స్ (యునైటెడ్ స్టేట్స్), వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ (అంతర్జాతీయ), 20వ సెంచరీ ఫాక్స్ (యునైటెడ్ కింగ్‌డమ్) |
విడుదల తేదీs | నవంబరు 11, 2014(అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్) డిసెంబరు 25, 2014 (యునైటెడ్ స్టేట్స్) |
సినిమా నిడివి | 128 నిముషాలు[1] |
దేశాలు | యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $20 మిలియన్[2] |
బాక్సాఫీసు | $66.8 మిలియన్[2] |
కథ
మార్చుసెల్మా ప్రాంతంలో నివసించే ప్రజలకు ఓటు హక్కు ఇవ్వబడలేదు. జీవించడం అన్నమాటేగానీ వారికి ఎలాంటి ప్రభుత్వం నుండి సదుపాయాలు పొందలేరు. అందుకోసం 1965లో సెల్మా నుండి మోంట్గోమేరీ వరకు ఓటింగ్ హక్కుల నిరసన ర్యాలీ జరిపారు. ఆ నేపథ్యం ఆధారంగా ఈ చిత్రం తీయబడింది.
నటవర్గం
మార్చు- డేవిడ్ ఓయెలోవో
- టామ్ విల్కిన్సన్
- కార్మెన్ ఇజోగో
- ఆండ్రే హాలండ్
- టెస్సా థాంప్సన్
- గియోవన్నీ రిబిసీ
- లోరైన్ టౌస్సైంట్
- స్టీఫెన్ జేమ్స్
- వెండెల్ పియర్స్
- కామన్
- అలెశాండ్రో నివోల
- లేకిత్ స్టాన్ఫీల్డ్
- క్యూబా గుడ్యింగ్ జూనియర్
- డైలాన్ బేకర్
- టిమ్ రోత్
- ఓప్రా విన్ఫ్రే
- రుబెన్ శాంటియాగో-హడ్సన్
- నైసీ నాష్
- కోల్మన్ డొమింగో
- ఒమర్ డోర్సే
- లెడ్సీ యంగ్
- ట్రై బైర్స్
- కెంట్ ఫాల్కన్
- జాన్ లవెల్లే
- హెన్రీ జి. సాండర్స్
- జెరెమీ స్ట్రాంగ్
- నిగెల్ తచ్
- తారా ఓచ్
- మార్టిన్ షీన్
- మైఖేల్ షికానీ
- మైఖేల్ పాపజాన్
- స్టీఫెన్ రూట్
- స్టాన్ హౌస్టన్
- ఈ. రోజర్ మిట్చెల్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: అవా డువెర్నే
- నిర్మాత: క్రిస్టియన్ కోల్సన్, ఓప్రా విన్ఫ్రే, డెడ్ గార్డనర్, జెరెమీ క్లేనర్
- రచన: పాల్ వెబ్బ్
- సంగీతం: జాసన్ మోరన్
- ఛాయాగ్రహణం: బ్రాడ్ఫోర్డ్ యంగ్
- కూర్పు: స్పెన్సర్ ఎవెరిక్
- నిర్మాణ సంస్థ: పతే, హార్ప్ ఫిల్మ్స్, ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్, క్లౌడ్ ఏయిట్ ఫిల్మ్స్, ఇన్ జీనియస్ మీడియా
- పంపిణీదారు: పారామౌంట్ పిక్చర్స్ (యునైటెడ్ స్టేట్స్), వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ (అంతర్జాతీయ), 20వ సెంచరీ ఫాక్స్ (యునైటెడ్ కింగ్‌డమ్)
మూలాలు
మార్చు- ↑ "SELMA (12A)". British Board of Film Classification. December 15, 2014. Retrieved 16 December 2018.
- ↑ 2.0 2.1 "Selma (2014)". Box Office Mojo. Retrieved 16 December 2018.
- ↑ "Selma". American Film Institute. Retrieved 16 December 2018.