సైదాపురం మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం


సైదాపురము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం. సైదాపురం అనునది మండల కేంద్రం. ఈ మండలంలో 80 కి పైగా గ్రామంలున్నవి.OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 14°10′41″N 79°44′35″E / 14.178°N 79.743°E / 14.178; 79.743Coordinates: 14°10′41″N 79°44′35″E / 14.178°N 79.743°E / 14.178; 79.743
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంసైదాపురము
విస్తీర్ణం
 • మొత్తం347 కి.మీ2 (134 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం43,704
 • సాంద్రత130/కి.మీ2 (330/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979

గ్రామాలుసవరించు

జనాభా (2001)సవరించు

మొత్తం 43,292 పురుషులు 21,740 స్త్రీలు 21,552

  • అక్షరాస్యత (2001) మొత్తం 54.54% పురుషులు 63.89% స్త్రీలు 45.18%
  1. https://spsnellore.ap.gov.in/document/district-handbook-of-statistics/.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2819_2011_MDDS%20with%20UI.xlsx.