వి.సైదాపూర్ మండలం

తెలంగాణ, కరీంనగర్ జిల్లా లోని మండలం
(సైదాపూర్ మండలం నుండి దారిమార్పు చెందింది)

వి.సైదాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 14 గ్రామాలు కలవు.[1] . 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుజూరాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. మండల కేంద్రం సైదాపూర్

సైదాపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, సైదాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, సైదాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, సైదాపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°12′38″N 79°15′54″E / 18.210437°N 79.26487°E / 18.210437; 79.26487
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం సైదాపూర్
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 143 km² (55.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 40,801
 - పురుషులు 20,394
 - స్త్రీలు 20,407
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.99%
 - పురుషులు 63.90%
 - స్త్రీలు 38.15%
పిన్‌కోడ్ 505472

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 40,801 - పురుషులు 20,394- స్త్రీలు 20,407

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 143 చ.కి.మీ. కాగా, జనాభా 40,801. జనాభాలో పురుషులు 20,394 కాగా, స్త్రీల సంఖ్య 20,407. మండలంలో 10,707 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. ఏక్లాస్‌పూర్
  2. సోమారం
  3. వెన్నంపల్లి
  4. రాంచంద్రాపూర్
  5. ఎలబోతారం
  6. గొడిశాల
  7. సైదాపూర్
  8. వెంకేపల్లి
  9. దుద్దెనపల్లి
  10. ఆకునూర్
  11. ఘన్‌పూర్
  12. రాయికల్
  13. బొమ్మకల్
  14. అమ్మనగుర్తి

మండలానికి చెందిన వ్యక్తులు మార్చు

మూలాలు మార్చు

  1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు