సొగసులచెట్టు

మొక్క జాతి

సొగసులచెట్టు సుమారుగా 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క బెరడు నునుపుగా అందంగా ఉంటుంది. దీని ఆకులు 8 నుంచి 15 సెంటి మీటర్ల పొడవు, 3 నుంచి 7 సెంటి మీటర్ల వెడల్పుతో గ్రుడ్డు ఆకారాన్ని పోలి ఉంటాయి. దీని పూతకొమ్మలు నిటారుగా 20 నుంచి 40 సెంటిమీటర్ల పొడవు ఉంటాయి. ఒక్కొక్క పుష్పం ఆరు రేకులు కలిగి ఉంటుంది. దీని రేకులు తెలుపు, లేత ఎరుపు రంగులో 2 నుంచి 4 సెంటిమీటర్ల పొడవు ఉంటాయి. దీని శాస్త్రీయ నామం Lagerstroemia speciosa.

Lagerstroemia speciosa
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Myrtales
Family:
Genus:
Lagerstroemia
Species:
L. speciosa
Binomial name
Lagerstroemia speciosa
Carolus Linnaeus
Synonyms

Lagerstroemia macrocarpa Wall.[1]

Bark in Kolkata, West Bengal, భారత దేశము.

గ్యాలరీ

మార్చు

మూలాలు

మార్చు
  1. Lagerstroemia macrocarpa Wall. — The Plant List

బయటి లింకులు

మార్చు