సోనాల్ సెహగల్ (జననం 13 జూలై 1981) భారతదేశానికి చెందిన సినిమా నటి, నిర్మాత[1]. ఆమె 2010లో నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఆశేయిన్ తో సినీరంగంలోకి అడుగుపెట్టి ఫ్యూచర్ టు బ్రైట్ హై జీ (2012), మాంటోస్తాన్ (2017), లిహాఫ్ (2019) సినిమాల్లో నటించింది.[2]

సోనాల్ సెహగల్
జననం (1981-07-13) 1981 జూలై 13 (వయసు 43)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
నరేష్ కామత్
(m. 2011)

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2005 యూ, బాంసి & మీ మోనికా
2008 గజిని మోడల్
2009 రేడియో పూజ తల్వార్
2010 జానే కహాన్ సే ఆయీ హై నటాషా
ఆశయై నఫీసా [3]
2011 దామాడమ్! సంజన
2012 ఫ్యూచర్  టు బ్రైట్ హై జీ సోనియా సింగ్
2017 మాంటోస్తాన్ కల్వంత్ కౌర్
2020 ఫర్బిడెన్ లవ్ రచయిత జీ5 అసలు చిత్రం

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2003 - 2004 సారా ఆకాష్ సంజనా మాలిక్
2004 కసౌతి జిందగీ కే న్యాయవాది మాధవి బోస్
2004 - 2005 హోటల్ కింగ్స్టన్ షెల్లీ సహాయ్
2006 జస్సీ జైస్సీ కోయి నహీం షియులీ

నిర్మాతగా

మార్చు
  • మన్నీ[4]

మూలాలు

మార్చు
  1. Koimoi (14 May 2020). "Sonal Sehgal turns producer with Indo-Latvian sci-fi thriller 'Manny'". Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  2. The Times of India (28 January 2017). "Sonal Sehgal talks about visiting Cannes" (in ఇంగ్లీష్). Archived from the original on 9 August 2022. Retrieved 9 August 2022.
  3. The Times of India (19 August 2007). "Sonal plays John's live-in partner" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  4. India Forums (7 June 2021). "Sonal Sehgal 'shocked' as her film Manny wins 'Best Script' Award at the UK Asian Film Festival" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.

బయటి లింకులు

మార్చు