సోనీ ఛరిష్ట (ఆంగ్లం: Sony Charishta; 1989 ఆగస్టు 29) భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటిస్తుంది. 2005లో ప్లీజ్ నాకు పెళ్లైంది సినిమాతో టాలీవుడ్‌లో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత శబ్దం (2006), ప్రేమ ఖరీదు (2006), మిస్టర్ రాజేష్ (2013), ప్రేమ ఒక మైకం (2013), టాప్ రాంకర్స్ (2015) వంటి పలు సినిమాల్లో ఆమె పాత్రలు పోషించింది.

సోనీ ఛరిష్ట
జననం (1989-08-29) 1989 ఆగస్టు 29 (వయసు 34)
జాతీయతఇండియన్
విద్యబ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ
విద్యాసంస్థప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2005 - ఇప్పటి వరకు

జననం మార్చు

మహారాష్ట్రలోని ముంబైలో 1989 ఆగస్టు 29న జన్మించింది.

సినిమాల జాబితా మార్చు

సంవత్సరం సినిమా భాష మూలాలు
2023 మేళా నిర్మాణంలో ఉంది
2022 కాంట్రాక్ట్
2019 చెన్నై 2 బ్యాంకాక్‌
రాజ్‌దూత్
2018 డేంజర్
ఆరుద్ర
2015 ఇంజిమారప్ప
టాప్ ర్యాంకర్స్‌
2014 నాకైతే నచ్చింది
శ్వేత
2013 వెయిటింగ్ ఫర్ యు
ప్రేమ ఒక మైకం
Mr. రాజేష్
2010 యుగళగీతం
2008 నేడే చుడండి
ఫ్రెండ్స్ కాలనీ
2006 ప్రేమ ఖరీదు
శబ్దం
2005 ప్లీజ్ నాకు పెళ్లైంది