సోఫియా లియోన్ (ఆంగ్లం: Sophia Leone; 1997 జూన్ 10 - 2024 మార్చి 1) ఒక అమెరికన్ అశ్లీల చిత్ర నటి.

సోఫియా లియోన్
పౌరసత్వంఅమెరికన్
వృత్తిఅశ్లీల చిత్ర నటి

కెరీర్ మార్చు

సోఫియా లియోన్ 18 సంవత్సరాల వయస్సులో అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, అశ్లీల చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది.[1] ఆమె 101 మోడలింగ్ అనే మోడలింగ్ ఏజెన్సీతో కలిసి చాలా కాలం పనిచేసింది.[2]

మరణం మార్చు

సోఫియా లియోన్ తన అపార్ట్‌మెంట్‌లో 2024 మార్చి 1న చనిపోయినట్లు కనుగొనబడింది.[3] ఆమె వయస్సు 26. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఫోన్ స్పందించకపోవడంతో ఆమె ఆచూకీపై అనుమానం ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన తర్వాత, ఆమె సవతి తండ్రి మైక్ రొమెరో, స్మారక నిధులను సేకరించే ప్రసిద్ధ అమెరికన్ క్రౌడ్ ఫండింగ్ యాప్ అయిన గో ఫండ్ మీ (GoFundMe) ద్వారా ఆమె మరణం గురించి సమాచారాన్ని విడుదల చేశారు.[4] ఆమె మరణం యునైటెడ్ స్టేట్స్‌లో పోర్న్ నటీమణులు కాగ్నీ లిన్ కార్టర్, తైనా ఫీల్డ్స్, జెస్సీ జేన్‌ల రహస్య మరణాలకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనల ధోరణిపై ఆన్‌లైన్ చర్చకు దారితీసింది.[5][6][7]

మూలాలు మార్చు

  1. "Adult star Sophia Leone dies at 26 -fourth industry death in three months". Hiru News (in ఇంగ్లీష్). Retrieved 2024-03-10.
  2. "Adult Star Sophia Leone Dies At 26; Found 'Unresponsive' At Home". The Queit.
  3. "Adult film star Sophia Leone found dead at 26, netizens worried as fourth death from the industry in three months". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-03-10. Retrieved 2024-03-10.
  4. "Adult Star Sophia Leone Dies At 26, Was "Found Unresponsive" At Home". NDTV.com. Retrieved 2024-03-10.
  5. "5 Facts About Adult Star Sophia Leone Who Died At 26". NDTV.com. Retrieved 2024-03-10.
  6. "Sophia Leone: ప్ర‌ముఖ పోర్న్ స్టార్ క‌న్నుమాత‌.. తీవ్ర విషాదంలో అభిమానులు | hollywood adult porn star Sophia Leone dies at 26 ktr". web.archive.org. 2024-03-10. Archived from the original on 2024-03-10. Retrieved 2024-03-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Adult film star Sophia Leone dead at 26, found unresponsive; fourth industry death in three months". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-03-10. Retrieved 2024-03-10.