సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2020 జులై 27 నుండి 2023 జులై 4 వరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశాడు.[1]

సోము వీర్రాజు


ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 మార్చి 30
నియోజకవర్గం శాసనసభ్యుల కోటా
పదవీ కాలం
2015 మే 25 – 2021 మే 24
నియోజకవర్గం శాసనసభ్యుల కోటా

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు
పదవీ కాలం
2020 జులై 27 – 2023 జులై 4
ముందు కన్నా లక్ష్మీనారాయణ
తరువాత దగ్గుబాటి పురంధేశ్వరి

వ్యక్తిగత వివరాలు

జననం (1957-10-15) 1957 అక్టోబరు 15 (age 67)
రాజమహేంద్రవరం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం 3
నివాసం ఇంటి.నెం. 79-9-33/6, తారకరామా నగర్, స్పిన్నింగ్ మిల్ కాలనీ, బత్తిన నగర్, రాజమహేంద్రవరం[1]
వెబ్‌సైటు [2]

సోము వీర్రాజు 2025లో శాసనమండలికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యుల కోటా నుండి మార్చి 13న రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2][3]

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1980: తూర్పుగోదావరి జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి
  • 1987: తూర్పు గోదావరి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి
  • 1990: బీజేవైఎం జనరల్ సెక్రటరీ.
  • 1993-1994: బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు.
  • 2003: బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
  • 2004: బిజెపి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు
  • 2004: తూర్పు గోదావరి జిల్లా కడియం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు
  • 2006-2013: బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి[4]
  • 2009: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బిజెపి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు
  • 2013-2018: బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు
  • 2015: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
  • 2020: బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు[5][6][7]
  • 2023 జులై 08: బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు[8]
  • 2025: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు[9]

మూలాలు

మార్చు
  1. Eenadu (4 July 2023). "భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు తొలగింపు". Archived from the original on 8 July 2023. Retrieved 8 July 2023.
  2. "భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఖరారు". Eenadu. 10 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  3. "ఏపీలో కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలు వీరే". Eenadu. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
  4. "Somu Veerraju re-elected BJP general secretary" (in Indian English). The Hindu. 13 April 2010. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
  5. Zee News Telugu (27 July 2020). "ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు". Archived from the original on 8 జూలై 2023. Retrieved 8 July 2023.
  6. "ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం". 27 July 2020. Archived from the original on 20 October 2022. Retrieved 20 October 2022.
  7. TV9 Telugu (27 July 2020). "ఏపీ బీజేపీ కొత్త అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు..." Archived from the original on 8 July 2023. Retrieved 8 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Eenadu (8 July 2023). "భాజపా జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా బండి సంజయ్‌, సోము వీర్రాజు". Archived from the original on 8 జూలై 2023. Retrieved 8 July 2023.
  9. "ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరే". Zee News Telugu. 13 March 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.