సౌరాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు

సౌరాష్ట్రలో ఉన్న ఒక భారతీయ దేశీయ క్రికెట్ జట్టు
(సౌరాష్ట్ర మహిళల క్రికెట్ జట్టు నుండి దారిమార్పు చెందింది)

సౌరాష్ట్ర మహిళల క్రికెట్ జట్టు, అనేది సౌరాష్ట్రలో ఉన్న ఒక భారతీయ దేశీయ క్రికెట్ జట్టు.[1] ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ (జాబితా ఎ), సీనియర్ మహిళల టీ20 లీగ్‌లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించింది.[2][3]

జట్టు సభ్యులు

మార్చు

క్రికెట్ జట్టు ఈ దిగువ వివరింపబడిన క్రీడాకారిణులు సభ్యులుగా ఉన్నారు.[4]

  • కె జి షా
  • బి శాస్త్రి
  • బల్దా
  • జయూ జడేజా
  • కె అనోవాడియా
  • కె దుడకియా
  • ఎం జడేజా
  • ఎన్ చావ్డా
  • ఎన్ ఓజా
  • ఆర్ బి దాభి
  • ఎస్ ఎన్ డేవ్
  • ఎస్ ఎం పటేల్
  • పి మోద్వాడియా
  • రీనా ఎం
  • ద్రష్టి సోమయ్య
  • ఎం చౌహాన్
  • వీనితా సాహు
  • ఎఫ్ కేశ్వాల
  • పాయల్ వాజ
  • యుక్తి గోరాసియా
  • రీనా సవాసదియా
  • రిద్ధి రూపారెల్
  • తాన్యా రావు

మూలాలు

మార్చు
  1. "Saurashtra Women at Cricketarchive".
  2. "senior-womens-one-day-league". Archived from the original on 17 January 2017. Retrieved 13 January 2017.
  3. "senior-womens-t20-league". Archived from the original on 16 January 2017. Retrieved 13 January 2017.
  4. Cricket, Team Female (2016-10-15). "India - Saurashtra women's cricket team". Female Cricket. Retrieved 2023-09-04.

వెలుపలి లంకెలు

మార్చు