స్కార్లెట్ జొహాన్సన్

స్కార్లెట్ ఇంగ్రిడ్ జొహాన్సన్ (జననం 22 నవంబర్ 1984) ఒక అమెరికన్ నటి, గాయని. ఆమె 2018 నుండి ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన నటి. ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో పలుసార్లు కనిపించింది. ఆమె చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 14.3 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశాయి. జొహాన్సన్ ఎప్పటికప్పుడు అత్యధిక వసూళ్లు చేసిన నటులలో మూడవ స్థానంలో నిలిచింది. ఆమె టోనీ అవార్డు, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకుంది.
ప్రజా వ్యక్తిగా, జోహన్సన్ ఒక ప్రముఖ బ్రాండ్ ఎండార్సర్, వివిధ స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇస్తుంది. ఆమె 2008 నుండి 2011 వరకు కెనడియన్ నటుడు ర్యాన్ రేనాల్డ్స్, 2014 నుండి 2017 వరకు ఆమెకు సంతానం ఉన్న ఫ్రెంచ్ వ్యాపారవేత్త రొమైన్ డౌరియాక్ తో వివాహం జరిగింది.[1][2]

కుటుంబంసవరించు

స్కార్లెట్ ఇంగ్రిడ్ జొహాన్సన్ నవంబర్ 22, 1984 న న్యూయార్క్ నగరం బారోన్ ఆఫ్ మాన్హాటన్లో జన్మించింది. ఆమె తండ్రి, కార్స్టన్ ఓలాఫ్ జోహన్సన్, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ నుండి వచ్చిన వాస్తుశిల్పి. ఆమె తాత, ఎజ్నర్ జొహాన్సన్, ఒక కళా చరిత్రకారుడు, స్క్రీన్ రైటర్, చిత్ర దర్శకుడు. స్కార్లెట్ తల్లి మెలానియా స్లోన్, నిర్మాతగా పనిచేసింది.ఆమెకు ఒక అక్క, వెనెస్సా. తాను కూడా ఒక నటి. స్కార్లెట్కు ఒక అన్నయ్య, అడ్రియన్;, కవల సోదరుడు, హంటర్.

నటనా వృత్తిసవరించు

మూలాలుసవరించు

  1. Messer, Lesley (April 7, 2007). "స్కార్లెట్ జొహాన్సన్ & ర్యాన్ రేయినాల్డ్స్ స్టెప్ అవుట్ ఇన్ న్యూ యార్క్". People. మూలం నుండి May 7, 2018 న ఆర్కైవు చేసారు. Retrieved September 19, 2007.
  2. "స్కార్లెట్ జోహన్సన్ అండ్ ర్యాన్ రేయినాల్డ్స్ పర్చేస్ హోమ్ ఇన్ లోడ్ ఏంజెల్స్". Daily News and Analysis. August 13, 2010. మూలం నుండి October 7, 2017 న ఆర్కైవు చేసారు. Retrieved October 7, 2017.