స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం

స్టాన్ ఫొర్డ్ విశ్వవిద్యాలయం (ఆంగ్లం: Stanford University) 1885లొ లేలాండ్, జేన్ స్టాన్ ఫొర్డ్ దంపతులు స్థాపించారు.[4] ఈ విశ్వవిద్యాలయం యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా రాష్ట్రంలొ ఉంది. ఇది ప్రపంచంలోనే పేరుపొందిన ప్రైవేటు పరిశోధన విశ్వవిద్యాలయాలల్లో ఒకటి.[5]

లేలాండ్ స్టాన్ఫోర్డ్ జూనియర్ విశ్వవిద్యాలయం
రకం ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం
స్థాపితం1891; 133 సంవత్సరాల క్రితం (1891)[1][2]
వ్యవస్థాపకుడు లేలాండ్ , జేన్ స్టాన్ఫోర్డ్
స్థానం స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్
37°25′42″N 122°10′08″W / 37.4282293°N 122.1688576°W / 37.4282293; -122.1688576[3]

ఆవిష్కరణలు

మార్చు

1.గూగుల్ ప్రయాణం జనవరి 1996 స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లారీ పేజ్ ఇంకా  సర్జీ బ్రిన్  పీహెచ్‌డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రారంభమైంది.[1]

2.హ్యూలెట్-ప్యాకార్డ్

3.సిలికాన్ గ్రాఫిక్స్

4.సన్ మైక్రోసిస్టమ్స్

5.సిస్కో

6.లింక్డ్‌ఇన్

7.ఇన్‌స్టాగ్రామ్

8.కోర్స్ఎరా

9.యాహూ!

10.స్నాప్ చాట్

ఈ కంపెనీల ఆరంభం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మొదలైంది.

స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం

మూలాలు

మార్చు
  1. "History: Stanford University". Stanford University. Retrieved April 26, 2017.
  2. "Chapter 1: The University and the Faculty". Faculty Handbook. Stanford University. September 7, 2016. Archived from the original on May 25, 2017. Retrieved April 26, 2017.
  3. "Stanford University". Geographic Names Information System. United States Geological Survey, United States Department of the Interior. January 19, 1981. Retrieved April 26, 2017.
  4. "Faculty Handbook - Chapter 1: The University And The Faculty". web.archive.org. 2017-05-25. Archived from the original on 2017-05-25. Retrieved 2020-04-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Top World University Rankings | US News Best Global Universities". web.archive.org. 2016-01-13. Archived from the original on 2016-01-13. Retrieved 2020-04-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

మార్చు