స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఫ్రెంచ్ ఇండియా)

ఫ్రెంచ్ భారతదేశంలో విద్యార్థి ఉద్యమం

స్టూడెంట్స్ ఫెడరేషన్ అనేది 1947 మార్చి 6న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఫ్రెంచ్ ఇండియాచే స్థాపించబడిన ఫ్రెంచ్ భారతదేశంలో విద్యార్థి ఉద్యమం. ఫ్రెంచ్ ఇండియా స్టూడెంట్స్ కాంగ్రెస్ ఏర్పడిన కొన్ని నెలల తర్వాత స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రారంభించడం జరిగింది.[1] స్టూడెంట్స్ ఫెడరేషన్ 1947 ఆగస్టులో స్వాతంత్ర్య అనుకూల నిరసనలో పాల్గొంది.[2]

స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఫ్రెంచ్ ఇండియా)
స్థాపకులుకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఫ్రెంచ్ ఇండియా
స్థాపన తేదీ1947 మార్చి 6

మూలాలు

మార్చు
  1. Madhava Menon, N. R., and D. Banerjea. Criminal Justice India Series. Ahmedabad: Allied Publishers in collaboration with National University of Juridical Sciences, 2002. p. 11
  2. "08-Des barbelés sur le Coromandel, par Jacques Weber". Archived from the original on 2011-08-13. Retrieved 2011-06-20.