స్టేడియం (జ్యామితి)
స్టేడియం అనునది దీర్ఘచతురస్రం, దానికిరువైపుల అర్థ వృత్తాలతో కలసి నిర్మింపబడిన జ్యామితీయ ఆకారం.[1] ఈ జ్యామితీయ ద్వి పరిమాణ పటం యొక్క పేరు "డిస్కో రెక్టాంగిల్".[2]
ఈ ఆకారం అధ్లెటిక్స్ లో గుర్రపు స్వారీలకు అవసరమైన ట్రాక్స్, పరుగు పందేల ట్రాక్స్ కు వాడుతారు.
సమీకరణములు
మార్చుఈ "స్టేడియం" అనే జ్యామితీయ ఆకృతి యొక్క చుట్టు కొలత( )ను అనే సూత్రంతో గణిస్తారు. ఈ ఆకారం యొక్క వైశాల్యం( ) ను అనే సూత్రంతో గణింపవచ్చు. [3]
(పై సమీకరణములలో అనూంది దీర్ఘచతురస్ర పొడవు, అనూంది అర్థ వృత్త వ్యాసార్థం)
ఇవి కూడా చూడండి
మార్చు
మూలాలు
మార్చు- ↑ "Stadium - from Wolfram MathWorld". Mathworld.wolfram.com. 2013-01-19. Retrieved 2013-01-31.
- ↑ Dzubiella, Joachim; Matthias Schmidt, and Hartmut Löwen (2000). "Topological defects in nematic droplets of hard spherocylinders". Physical Review E. 62: 5081. doi:10.1103/PhysRevE.62.5081.
- ↑ "Stadium Calculator". Calculatorsoup.com. Retrieved 2013-01-31.